Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి.. తాజా రేట్ల వివరాలు
ప్రతి నిత్యం దేశీయంగా బంగారం, వెండి ధరలలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ఇక దీపావళి పండగ సీజన్‌లో..
ప్రతి నిత్యం దేశీయంగా బంగారం, వెండి ధరలలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ఇక దీపావళి పండగ సీజన్‌లో పరుగులు పెట్టిన బంగారం ధర.. తాజాగా తగ్గుముఖం పట్టింది. ఇక తాజాగా నవంబర్ 2వ తేదీన దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. వెండి మాత్రం పరుగులు పెట్టింది. కిలో ధరపై రూ.2000 వరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశీయంగా బంగారం ధరలు:
• చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.
• ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
• ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,930 ఉంది.
• కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
• బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,830 ఉంది.
• హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
• కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
• విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద ఉంది.
• విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
వెండి ధర:
చెన్నైలో కిలో వెండి ధర రూ.65,000, ముంబైలో రూ.59,500, ఢిల్లీలో రూ.59,500, కోల్‌కతాలో రూ.65,000, బెంగళూరులో రూ.59,500, హైదరాబాద్‌లో రూ.65,000, కేరళలో రూ.65,000, విజయవాడలో రూ.65,000, విశాఖలో రూ.65,000 ఉంది.