Property Tax: మీరు కొత్త ఫ్లాట్ కొన్నారా? ఆస్తిపన్ను చెల్లించకుంటే ఏమవుతుంది..?

దేశవ్యాప్తంగా కొత్త ఇళ్లు, ఫ్లాట్ల విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. 2022లో దేశంలోని టాప్ 7 నగరాల్లో 3.6 లక్షలకు పైగా ఇళ్లను విక్రయాలు జరిగినట్లు ఒక నివేదికలో పేర్కొంది. మీరు కూడా..

Property Tax: మీరు కొత్త ఫ్లాట్ కొన్నారా? ఆస్తిపన్ను చెల్లించకుంటే ఏమవుతుంది..?
Property Tax
Follow us
Subhash Goud

|

Updated on: Nov 01, 2022 | 8:00 AM

దేశవ్యాప్తంగా కొత్త ఇళ్లు, ఫ్లాట్ల విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. 2022లో దేశంలోని టాప్ 7 నగరాల్లో 3.6 లక్షలకు పైగా ఇళ్లను విక్రయాలు జరిగినట్లు ఒక నివేదికలో పేర్కొంది. మీరు కూడా గృహ కొనుగోలుదారుల జాబితాలో ఉన్నట్లయితే, మీరు తప్పనిసరిగా ఆస్తి పన్ను గురించి తెలుసుకోవాలి. ఆస్తిపన్ను చెల్లించకపోతే ఏమవుతుందో కూడా తెలుసుకోవాలి. ఆస్తిపన్ను వసూలు చేసే పని మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ కేవలం ఇల్లు లేదా ఫ్లాట్ ఆస్తిపన్ను మాత్రమే వసూలు చేస్తుంది. మీ ఇల్లు ఏ కార్పొరేషన్ ఏరియాలో ఉందో ఆ ప్రాంత అధికార యంత్రాంగానికి ఆస్తిపన్ను వసూలు చేసే హక్కు ఉంది.

కార్పొరేషన్ ఆస్తిని అటాచ్ చేసుకోవచ్చు:

ఆస్తిపన్ను చెల్లించని పక్షంలో మున్సిపల్ అథారిటీ ఫ్లాట్ యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేసి, బకాయి ఉన్న మొత్తాన్ని రికవరీ చేయమని కోరవచ్చు. అయితే ఫ్లాట్ యజమాని నిర్ణీత గడువులోగా పన్ను డబ్బు చెల్లించలేనప్పుడు షోకాజ్ నోటీసు ఇవ్వబడుతుంది. దీని తరువాత, అధికార అధికారి, న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత, యజమానికి నోటీసు పంపుతారు. డీఎంసీ చట్టం, 1957లోని సెక్షన్ 155, 156 ప్రకారం, ఫ్లాట్ లేదా ఇంటి యజమాని యొక్క ఆస్తిని అటాచ్ చేయవచ్చు. బ్యాంక్ ఖాతా, అద్దె, అన్ని చరాస్తులను అటాచ్ చేయవచ్చు.

20% వరకు జరిమానా విధించవచ్చు:

ఢిల్లీలో ఆస్తిపన్ను చెల్లించనందుకు యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. నోటీసు ఇచ్చినప్పటికీ యజమాని ఆస్తిపన్ను చెల్లించకపోతే, అతనిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటారు.. ఇందులో బకాయి మొత్తంలో 20% జరిమానాగా వసూలు చేస్తారు. డిఫాల్టర్ యజమాని జరిమానా కూడా చెల్లించకపోతే, అతని ఆస్తిని అటాచ్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. అంతే కాదు, డిఫాల్టర్‌కు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. దీనితో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!