Gold Price Today: స్వాతంత్య్ర దినోత్సవం రోజున దిగి వచ్చిన బంగారం ధరలు.. తులం ఎంత తగ్గిందంటే..

బంగారం ప్రియులకు స్వాతంత్య్ర దినోత్సవం రోజును ధరలు దిగి వచ్చాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వరుసగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో, అదే విధంగా దేశీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు పడిపోయాయి. ఫెడ్ వడ్డీ రేట్లు..

Gold Price Today: స్వాతంత్య్ర దినోత్సవం రోజున దిగి వచ్చిన బంగారం ధరలు.. తులం ఎంత తగ్గిందంటే..
Gold Price
Follow us

|

Updated on: Aug 15, 2024 | 9:58 AM

బంగారం ప్రియులకు స్వాతంత్య్ర దినోత్సవం రోజును ధరలు దిగి వచ్చాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వరుసగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో, అదే విధంగా దేశీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు పడిపోయాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. డాలర్, బాండ్ ఈల్డ్స్ గిరాకీ పడిపోయి గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. తాజాగా ఆగస్టు 15న బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. తులం బంగారంపై వంద రూపాయల మేర తగ్గింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  1. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,650 వద్ద కొనసాగుతోంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500 వద్ద ఉంది.
  3. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద ఉంది.
  4. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,500.
  6. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,500 ఉంది.
  7. ఇక బంగారం ధరలు తగ్గుముఖం పడుతుంటే.. వెండి మాత్రం ఎగబాకింది. కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.100 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.83,700 ఉంది. అయితే హైదరాబాద్‌, కేరళలో రూ.87,900 వద్ద ఉండగా, బెంగళూరులో మాత్రం రూ.79,900 ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో చూసినట్లయితే స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 2450 డాలర్ల వద్ద ఉంది. అంతకుముందు ఇది ఒక దశలో 2470 డాలర్లపైకి కూడా చేరింది. ఇక స్పాట్ సిల్వర్ ధర 27.65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.98 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ పథకం 18వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? దరఖాస్తు చేయడం ఎలా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్వాతంత్య్ర దినోత్సవం రోజున దిగివచ్చిన బంగారం ధరలు-ఎంత తగ్గిందంటే
స్వాతంత్య్ర దినోత్సవం రోజున దిగివచ్చిన బంగారం ధరలు-ఎంత తగ్గిందంటే
పిల్లోడు ఆడుకుంటుండగా వచ్చిన గిరి నాగు.. ఆ తర్వాత...
పిల్లోడు ఆడుకుంటుండగా వచ్చిన గిరి నాగు.. ఆ తర్వాత...
కౌంట్‌డౌన్ షురూ.. ఇస్రో SSLV-D3 రాకెట్‌ ప్రత్యేకతలు ఇవే..
కౌంట్‌డౌన్ షురూ.. ఇస్రో SSLV-D3 రాకెట్‌ ప్రత్యేకతలు ఇవే..
మల్లన్న ఆలయానికి భూరి విరాళం.. 45 గ్రా. బంగారు నాగాభరణం అందజేత
మల్లన్న ఆలయానికి భూరి విరాళం.. 45 గ్రా. బంగారు నాగాభరణం అందజేత
అత్త, పిల్లలను చంపిన మహిళా పోలీస్‌.. ఆమెను హత్య చేసి భర్త సూసైడ్‌
అత్త, పిల్లలను చంపిన మహిళా పోలీస్‌.. ఆమెను హత్య చేసి భర్త సూసైడ్‌
మిస్టర్ బచ్చన్ సినిమాకు షాక్ ఇచ్చిన సెన్సార్.. ఆ ఫోటోను వాడొద్దంట
మిస్టర్ బచ్చన్ సినిమాకు షాక్ ఇచ్చిన సెన్సార్.. ఆ ఫోటోను వాడొద్దంట
శ్రద్ధకపూర్ హారర్ మూవీ స్త్రీ 2 మూవీ ఓటీటీ పార్ట్నర్ లాక్..
శ్రద్ధకపూర్ హారర్ మూవీ స్త్రీ 2 మూవీ ఓటీటీ పార్ట్నర్ లాక్..
A సర్టిఫికెట్ దర్శక నిర్మాతలే కోరి మరీ తెచ్చుకుంటున్నారా.?
A సర్టిఫికెట్ దర్శక నిర్మాతలే కోరి మరీ తెచ్చుకుంటున్నారా.?
మానవాళికి మరో వైపు ముప్పు.. నిరంతరం పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు
మానవాళికి మరో వైపు ముప్పు.. నిరంతరం పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు
6 నెలల్లో 540 నుంచి 60 కిలోలకు బరువు తగ్గిన భారీకాయుడు..!
6 నెలల్లో 540 నుంచి 60 కిలోలకు బరువు తగ్గిన భారీకాయుడు..!
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..