Gold Prices Today: పండగపూట శాంతించిన పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

సంక్రాంతి సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది ఒకింత శుభవార్తగానే చెప్పాలి. జనవరి 12 ఆదివారంతో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధర 22 క్యారెట్స్‌ గ్రాముకు రూ 7,299గా నమోదైంది. అటు, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7,963గా కొనసాగుతోంది.

Gold Prices Today: పండగపూట శాంతించిన పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Prices
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 13, 2025 | 7:49 AM

పండగ పూట పసిడి ధరలు కాస్త శాంతించినట్టుగా కనిపిస్తుంది. కొత్తయేడాది ఆరంభం నుంచి ఆగకుండా పరుగులు పెడుతున్న పుత్తడి ఎందుకో కాసేపు ఆగిందని చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది ఒకింత శుభవార్తగానే చెప్పాలి. జనవరి 12 ఆదివారంతో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధర 22 క్యారెట్స్‌ గ్రాముకు రూ 7,299గా నమోదైంది. అటు, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7,963గా కొనసాగుతోంది.

జనవరి 13న ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 79,630 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 72,990గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 79, 790కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 73, 140కి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 630కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72, 990కి చేరింది. వెండి ధరలు కేజీకి వంద రూపాయలు తగ్గాయి.

ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.

– దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

–  హైదరాబాద్‌లో రూ. 79, 630, రూ. 72, 990

– విజయవాడలో రూ. 79, 630, రూ. 72, 990

– విశాఖపట్నం రూ.79, 630, రూ. 72, 990

– ఢిల్లీలో రూ. 79, 790, రూ. 73, 140

– ముంబైలో రూ. 79, 630, రూ. 72, 990

– వడోదరలో రూ. 79, 690, రూ. 73, 040

– కోల్‌కతాలో రూ. 79, 630, రూ. 72, 990

– చెన్నైలో రూ. 79, 630, రూ. 72, 990

– బెంగళూరులో రూ. 79, 630, రూ. 72, 990

– కేరళలో రూ. 79, 630, రూ. 72, 990

– పుణెలో రూ. 79, 630, రూ. 72, 990

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

– హైదరాబాద్‌లో రూ. 1, 00, 900

– విజయవాడలో రూ. 1, 00, 900

– ఢిల్లీలో రూ. 93, 400

– చెన్నైలో రూ. 1, 00, 900

– కోల్‌కతాలో రూ. 93, 400

– కేరళలో రూ. 1, 00, 900

– ముంబైలో రూ. 93, 400

– బెంగళూరులో రూ. 93, 400

– వడోదరలో రూ. 93, 400

– అహ్మదాబాద్‌లో రూ. 93, 400

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించగలరు. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..