దేశంలో గోల్డ్ నిల్వలు ఎన్ని టన్నులో తెలుసా.? ఒక్క ఆర్బీఐ దగ్గరే ఇంత ఉందా..
వివిధ దేశాల్లోని కేంద్రబ్యాంకులు వ్యూహాత్మకంగా పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను అధిగమించడానికి ఆయా సెంట్రల్ బ్యాంకులను పసిడి నిల్వలను పెంచుకోవడానికి అధికప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నవంబర్ 2024లో మరో ఎనిమిది టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ నెలలో 53 టన్నుల విలువైన లోహాన్ని సమిష్టిగా కొనుగోలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ కొనుగోళ్లను మరింతగా పెంచాయని తాజా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక తెలిపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
