AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా దిగివచ్చిన బంగారం ధరలు..

Gold Rates Today: బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతూనే ఉంటాయి. బులియన్ మార్కెట్‌లో ఒక రోజు ధరలు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజు

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా దిగివచ్చిన బంగారం ధరలు..
Gold Price Today
Shaik Madar Saheb
|

Updated on: Aug 09, 2021 | 6:32 AM

Share

Gold Rates Today: బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతూనే ఉంటాయి. బులియన్ మార్కెట్‌లో ఒక రోజు ధరలు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజు పెరుగుతుంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలకు రెక్కలొస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరుసగా పెరిగిన బంగారం ధరలు.. స్వల్పంగా దిగివస్తున్నాయి. అందుకే పసిడి ప్రియులు బంగారం ధరల వైపు దృష్టిసారిస్తుంటారు. తాజాగా పసిడి ధర స్వల్పంగా తగ్గింది. దేశీయంగా పరిశీస్తే.. సోమవారం 10 గ్రాముల ధరపై దాదాపు రూ.10 వరకు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో రూ.100 వరకు తగ్గింది. దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 45,690 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 46,690 గా ఉంది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు: ► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,170 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,430గా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,690గా ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,830 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,830 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,830 ఉంది.

Also Read:

Viral Video: గూడుపై దాడిచేయబోయిన పాము.. అడ్డుపడిన పక్షి.. ఏంజరిగిందంటే? వైరలవుతోన్న వీడియో

Prabhas: సలార్ బ్యూటీకి సర్‌ప్రైజ్ ఇచ్చిన పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్.. ‘డార్లింగ్’ ఎపుడూ ఇంతే అంటోన్న నెటిజన్లు

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్