Gold Price Today: దేశీయంగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత నెలలో ఉరుకులు పరులు పెట్టిన బంగారం ఇటీవల నుంచి దిగివస్తోంది...

Gold Price Today: దేశీయంగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: May 03, 2021 | 6:45 AM

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత నెలలో ఉరుకులు పరులు పెట్టిన బంగారం ఇటీవల నుంచి దిగివస్తోంది. ఒక రోజు తగ్గుతుంటే మరో రోజు పెరుగుతుంది. అయితే తాజాగా బంగారం ధరలను పరిశీలిస్తే తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారికి ఎంతో మేలు జరుగుతుంది.  ఇక దేశీయంగా పది గ్రాముల ధరపై స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,160 ఉంది.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,370 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,570 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,160 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,160 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,810 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47,780 ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది.

కాగా, బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

Silver Price Today: దేశీయంగా నిలకడగా ఉన్న వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరల వివరాలు

మ్యూచువల్‌ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా..? రూ.10 వేలతో రూ.5 లక్షలు.. అదిరిపోయే స్కీమ్‌..

Google: కరోనాతో ఉద్యోగుల వర్క్‌ ఫ్రం హోమ్‌ కారణంగా గూగుల్‌ సంస్థకు ఎంత లాభం వచ్చిందో తెలుసా..?

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?