SBI Home Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్‌ పై కీలక నిర్ణయం… ( వీడియో )

Phani CH

|

Updated on: May 02, 2021 | 5:58 PM

SBI Home Loan: కొత్త‌గా ఇంటిని నిర్మించుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారా.? బ్యాంక్ లోన్ తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారా.? మీలాంటి వారి కోస‌మే శుభ‌వార్త చెప్పింది దేశీయ అతిపెద్ద ప్ర‌భుత్వ‌రంగ సంస్థ....