AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే.. తెలుగు రాష్ట్రాల్లో..

బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold And Silver Price Today
Shaik Madar Saheb
|

Updated on: Nov 28, 2022 | 6:31 AM

Share

Gold Silver Rate Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయి. రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.48,560 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,980 గా ఉంది. 22, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.10 మేర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.61,800 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,140 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980 లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,740గా కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,030 గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980 గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,560 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,980 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980 ఉంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980గా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,800 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.61,800, చెన్నైలో కిలో వెండి ధర రూ.67,500, బెంగళూరులో రూ.67,500, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500, విజయవాడలో రూ.67,500, విశాఖపట్నంలో రూ.67,500 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Follow Us
10th తర్వాత జాబ్ గ్యారంటీకి హెల్ప్ అయ్యే టెక్నికల్ కోర్సులు!
10th తర్వాత జాబ్ గ్యారంటీకి హెల్ప్ అయ్యే టెక్నికల్ కోర్సులు!
తులసి మొక్కకు నిమ్మకాయ తొక్కలు వేస్తున్నారా?ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తులసి మొక్కకు నిమ్మకాయ తొక్కలు వేస్తున్నారా?ఈ 5 అద్భుత ప్రయోజనాలు
ఆ ఒక్క కారణంతో చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆమని
ఆ ఒక్క కారణంతో చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆమని
జింకల కొమ్ములు ఏటా రాలిపోవడానికి కారణం ఇదే..
జింకల కొమ్ములు ఏటా రాలిపోవడానికి కారణం ఇదే..
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం