AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగినిలా బుసలు కొడుతున్న మౌనీ రాయ్.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే!

అందాల ముద్దుగుమ్మ మౌనీ రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ చిన్నది తాజాగా తన అందం చందాలతో అందరినీ మాయ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Mar 16, 2026 | 5:25 PM

Share
బాలీవుడ్ బ్యూటీ అందాల తారా, మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ టెలివిజన్, సీరియల్స్ ద్వారా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది, నాగీన్ సీయల్ ద్వారా విపరీతమైన పాపులారిటీ  తెచ్చుకుంది.

1 / 5
ఇక ఈ సీరియల్ తెలుగులో నాగినీగా టెలికాస్ట్ అయ్యింది. దీంతో ఈ సీరియల్‌లో తెలుగు బుల్లితెర అభిమానుల ఫేవరెట్ అయిపోయింది. నాగిని సీరియల్‌లో ఈ చిన్నది తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఆ సమయంలో ఈ చిన్నది  యువకుల డ్రీమ్ గర్ల్ అయిపోయింది.

2 / 5
సీరియల్ ఫేమ్ ద్వారా ఏకంగా వెండితెరపై అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు, హిందీలో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అంతే కాకుండా స్పెషల్ సాగ్స్ ద్వారా కూడా యాత్‌ను అట్రాక్ట్ చేస్తుంది.

3 / 5
నటిగా, స్పెషల్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ చిన్నది , ఏకంగా చిరు సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. చిరంజీవి విశ్వంభర సినిమాలో ఈ ముద్దుగుమ్మ స్పెల్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా హిందీలో పలు సినిమాల్లో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

4 / 5
ఇక ఓ వైపు సినిమాలు, మరో వైపు స్పెషల్ సాంగ్స్‌తో ఫుల్ బిజీగా ఉండే ఈ చిన్నది, ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది చీరలో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?

పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా

15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?

టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!

ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌

ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్

కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?

షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి

ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?