AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Gamers: గేమర్స్‌ జాబితా.. గేమ్స్‌ ఆడేవారి లిస్ట్‌లో భారత్‌ రెండో స్థానం.. రికార్డ్‌ సృష్టించిన ఇండియా

భార‌త‌దేశంలో ప్రస్తుతం 39.6 కోట్ల గేమ‌ర్స్ ఉన్నారని గేమ్స్ మార్కెట్‌కు చెందిన నికో పార్ట్‌న‌ర్స్ అనే కంపెనీ వెల్లడించింది. ఆసియాలో ఎక్కువ మంది గేమ‌ర్స్ ఉన్న రెండో దేశంగా..

Indian Gamers: గేమర్స్‌ జాబితా.. గేమ్స్‌ ఆడేవారి లిస్ట్‌లో భారత్‌ రెండో స్థానం.. రికార్డ్‌ సృష్టించిన ఇండియా
Indian Gamers
Subhash Goud
|

Updated on: Nov 27, 2022 | 9:43 PM

Share

భార‌త‌దేశంలో ప్రస్తుతం 39.6 కోట్ల గేమ‌ర్స్ ఉన్నారని గేమ్స్ మార్కెట్‌కు చెందిన నికో పార్ట్‌న‌ర్స్ అనే కంపెనీ వెల్లడించింది. ఆసియాలో ఎక్కువ మంది గేమ‌ర్స్ ఉన్న రెండో దేశంగా భార‌త్ రికార్డు సాధించింది అయితే ప్రపంచంలో ఎక్కువ మంది గేమ‌ర్స్‌తో చైనా మొద‌టి స్థానం ఉండగా, రెండో స్థానంలో ఇండియా ఉంది. ఇటీవల ‘ది ఆసియా 10 గేమ్స్‌ మార్కెట్’ పేరుతో ఈ కంపెనీ ఒక‌ రిపోర్టు త‌యారు చేసింది. అందులో ఆసియాలోని ప‌ది దేశాలతో పోల్చి చూస్తే 50.2 శాతం గేమ‌ర్స్ భారత్‌లోనే ఉన్నట్లు తెలిపింది. భారత్‌కు చెందిన గేమ‌ర్స్ వారానికి స‌గ‌టున 14 గంట‌లు మొబైల్ ఫోన్‌లలో గేమ్స్‌ ఆడుతున్నట్లు తెలిపింది.

గత ఐదేళ్లతో పోలిస్తే..

కాగా, గత ఐదు సంవత్సరాలలో భార‌త్‌లో వీడియోగేమ్స్‌తో పాటు కంప్యూట‌ర్, మొబైల్ ఫోన్‌లలో ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆన్‌లైన్ గేమ్స్‌ ద్వారా ఆదాయం సంపాదించేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువే అని ఈ నివేదిక ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ప‌ర్సన‌ల్‌ కంప్యూట‌ర్, మొబైల్ గేమ్ మార్కెట్‌కు 35.9 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం వ‌స్తుంద‌ని, 2026 నాటికి ఆదాయం 41.4 బిలియ‌న్ డాల‌ర్లకు చేరుతుంద‌ని నికో పార్ట్‌న‌ర్స్ అంచనా వేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!