Chicken: చికెన్‌ ఇష్టంగా కుమ్మేస్తున్నారా? అయితే, ఇలాంటి పని మాత్రం పొరపాటున కూడా చేయొద్దు.. జాగ్రత్త..

మంసాహార ప్రియుల్లో చికెన్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. చికెన్ తో ఎన్నో రకాల రుచికరమైన వంటలను తయారు చేస్తారు. కర్రీ నుంచి ఫ్రై వరకు.. తందూరీ నుంచి బీర్యానీ వరకు ఇలా ఎన్నో వైరైటీలతో చికెన్‌ను భుజిస్తారు ఆహారప్రియులు..

Chicken: చికెన్‌ ఇష్టంగా కుమ్మేస్తున్నారా? అయితే, ఇలాంటి పని మాత్రం పొరపాటున కూడా చేయొద్దు.. జాగ్రత్త..
Chicken
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 27, 2022 | 11:56 AM

Foods To Avoid With Chicken: మంసాహార ప్రియుల్లో చికెన్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. చికెన్ తో ఎన్నో రకాల రుచికరమైన వంటలను తయారు చేస్తారు. కర్రీ నుంచి ఫ్రై వరకు.. తందూరీ నుంచి బీర్యానీ వరకు ఇలా ఎన్నో వైరైటీలతో చికెన్‌ను భుజిస్తారు ఆహారప్రియులు.. చికెన్ తినాలనుకుంటే మంచిదే.. కానీ.. కొన్ని పదార్థాలతో కలిపి తినకూడదన్న విషయం తెలుసా..? తెలియకపోతే వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యమంటున్నా ఆహార నిపుణులు. చికెన్ తో తినకూడని పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ఇది శరీరంలో అలెర్జీ, ప్రతిచర్యకు కారణమవుతుంది. ఇంకా తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం కావచ్చు. చికెన్‌తో ఏయే పదార్థాలు తింటే హానికరమో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలతో చికెన్..

పాలతో చికెన్ తినడం అస్సలు మంచిది కాదని.. విషంలా వ్యాప్తి చెందుతుందని పేర్కొంటున్నారు. పాలు, చికెన్ కలిపి తీసుకుంటే శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా, శరీరంలో అలెర్జీలు సంభవించే అవకాశం ఉంది. పాలు, చికెన్ కలిపి తింటే చర్మ సమస్యలు పెరుగుతాయి. చికెన్ తో పాలు తినడం వల్ల చాలా మందికి దద్దుర్లు, తెల్లమచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయి.

చికెన్ – పెరుగు – చల్లని పదార్థాలు

చాలా మంది ప్రతిదానికీ పెరుగు వేసుకుని తింటారు. సాధారణంగా పెరుగు రుచిని పెంచుతుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొంతమంది చికెన్‌తో పెరుగు కూడా తింటారు. పెరుగు ప్రభావం చల్లగా ఉంటుంది.. కానీ చికెన్ ప్రభావం వేడిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చికెన్, పెరుగు కలిపి తినడం జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చికెన్ – పెరుగు కలిపి తినడం సాధ్యమైనంత వరకు మానుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చేప – చికెన్

చికెన్ తో చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. చికెన్, చేపలు రెండింటిలో కూడా ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండింటిలోనూ వివిధ రకాల ప్రోటీన్లు కనిపిస్తాయి. ఈ ప్రోటీన్ శరీరంపై ప్రతిచర్యకు కారణమవుతుంది. దీని వల్ల అలెర్జీ లాంటి సమస్యలతోపాటు శరీరానికి హాని కలుగుతుంది. కావున చికెన్, చేపలను కలిపి తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..