Gold Rate Today: మహిళలకు గుడ్‌న్యూస్.. దసరా వేళ దిగొచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold and Silver Prices Today: పండుగ ఏదొచ్చినా.. శుభకార్యం ఏదైనా.. మహిళలకు మొదటిగా గుర్తొచ్చేది బంగారమే. ఈ తరుణంలోనే అటు మహిళలకు, ఇటు మదుపరులకు ఊరటనిచ్చే వార్త వచ్చింది. గత రెండు రోజులుగా తగ్గుతూవస్తోన్న బంగారం ధర.. శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టింది. దసరా ముందు బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

Gold Rate Today: మహిళలకు గుడ్‌న్యూస్.. దసరా వేళ దిగొచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold Price
Follow us

|

Updated on: Oct 11, 2024 | 6:31 AM

Gold and Silver Prices Today: పండుగ ఏదొచ్చినా.. శుభకార్యం ఏదైనా.. మహిళలకు మొదటిగా గుర్తొచ్చేది బంగారమే. ఈ తరుణంలోనే అటు మహిళలకు, ఇటు మదుపరులకు ఊరటనిచ్చే వార్త వచ్చింది. గత రెండు రోజులుగా తగ్గుతూవస్తోన్న బంగారం ధర.. శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టింది. దసరా ముందు బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

శుక్రవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 76,630లు ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,240గా నమోదైంది. ఇటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 76,780గా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,390గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 76,630గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,240గా కొనసాగుతోంది.

బంగారం బాటలోనే వెండి..

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. శుక్రవారం రూ. 100 మేరకు తగ్గి కేజీ రూ. 93,900లుగా నిలిచింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే నగరాల్లో కిలో వెండి ధర రూ. 93,900గా ఉంది. హైదరాబాద్, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 99,900గా కొనసాగుతోంది. అటు బెంగళూరులో మాత్రం కిలో వెండి రూ. 84,900గా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్