పచ్చి మిర్చి, పాలకూర చికెన్ ఇలా వండి తింటే.. సామిరంగా క్షణాల్లో ప్లేటు ఖాళీ అవ్వాల్సిందే!
Palak Green Chicken 65 Recipe: ఎప్పుడూ తినే రెగ్యులర్ చికెన్ 65 బోర్ కొట్టిందా? అయితే ఈసారి పాలకూరతో చేసే ఈ అద్భుతమైన, టేస్టీ పాలక్ గ్రీన్ చికెన్ 65 ను ట్రై చేయండి. పాలకూరలోని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, దీని రుచి కూడా చాలా బాగుంటుంది. వంట రాని బ్యాచిలర్స్ కూడా దీన్ని చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఇంట్లో సులభంగా ఈ గ్రీన్ చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
