Home Loan: హోమ్ లోన్ ప్రీ పేమెంట్ చేస్తే లాభమా? నష్టమా? తెలియాలంటే ఈ కథనం చదవాలి..
సొంత ఇల్లు అనేది చాలా మందికి జీవితాశంగా ఉంటుంది. తమ కష్టార్జితంతో మంచి సౌకర్యవంతమైన ఇల్లు కొనుగోలు చేయాలి, లేదా నిర్మించుకోవాలని కలలు కంటారు. ప్రస్తుతం సామాజిక పరిస్థితుల్లో అది అవసరం కూడా. సొంతిల్లు ఉంటే భద్రత, భరోసా రెండూ ఉంటాయనే నమ్మకం జనాల్లో ఏర్పడుతోంది. అయితే ప్రస్తుతం ఇల్లు నిర్మించాలన్నా లేదా కొనుగోలు చేయాలన్నా ఖర్చుతో కూడుకున్నది. అప్పు లేకుండా ఆ కలను నెరవేర్చుకోవడం వీలు పడటం లేదు. అందుకే అందరూ గృహ రుణాల వైపు మొగ్గుచూపుతున్నారు. పెద్ద మొత్తంలో రుణంతో పాటు తక్కువ వడ్డీ ఉంటుండటంతో అందరూ వీటిని వినియోగిస్తున్నారు. అయితే దీని ఈఎంఐలు దీర్ఘకాలం పాటు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నిర్ణీత కాలం పూర్తవక ముందే చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. అలా చెల్లించడం వల్ల వినియోగదారుడికి లాభమా? నష్టమా? తెలియాలంటే ఈ కథనం చదవాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




