AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలంటే.. ఈ మొక్కలు పెంచండి.. నెలల్లోనే మూడు ముళ్ళు వేస్తారు

Vastu shastra tip For Marriage: వాస్తు శాస్త్రం ప్రకారం, వివాహా దోషాలును తరిమికొట్టే మొక్కలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ మొక్కలు ఇంట్లో పెంచితే వివాహానికి లైన్ క్లియర్ అవుతుందని చెబుతున్నారు అయితే, వీటిని పెంచాలి. మరి ఆ మొక్కలు ఏంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 16, 2026 | 11:07 AM

Share
వాస్తు శాస్త్రం ప్రకారం, వివాహా  దోషాలును తరిమికొట్టే మొక్కలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ మొక్కలు ఇంట్లో పెంచితే వివాహానికి లైన్ క్లియర్ అవుతుందని చెబుతున్నారు అయితే, వీటిని  పెంచాలి. మరి ఆ మొక్కలు ఏంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5
తులసి మొక్క: తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇది పూజలకే కాకుండా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలదు. ఇంకా ఈ మొక్కను ఇంట్లో పెంచితే పెళ్లి బాజాలు మోగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే,  మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి.

2 / 5
అరటి చెట్టు: పెళ్లి కానీ వారికి అరటి మొక్క వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వివాహంలో అడ్డంకులను తరిమికొడుతుంది. మీ ఇంటి ఆవరణలో కానీ పెరట్లో కానీ ఈ మొక్కను పెంచితే నెలల్లోనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేస్తారు. వివాహంలో ఈ  అరటి చెట్టు ముఖ్యమైనదని చెప్పాలి.

3 / 5
మల్లె మొక్క: ఇంట్లో కానీ, ఇంటి పక్కన ప్లేస్ లో కానీ మల్లె మొక్కలను పెంచితే ప్రశాంతత దొరుకుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇంట్లో ప్రతికకూల శక్తిని పారిపోయి సానుకూల శక్తిని మీ కోసం తెచ్చి ఇస్తుంది. ఇంకా వివాహంలో ఉన్న సమస్యలు కూడా తొలగిస్తుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?

RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్

రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్

అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు

మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం

నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!

రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..

రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు

ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?