AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC: ఎల్‌ఐసీ కస్టమర్లకు పెద్ద ఊరట.. కొత్త యాప్ లాంచ్.. ఏ పనైనా ఇంటి వద్ద నుంచే..

ఎల్‌ఐసీ ఖాతాదారులకు శుభవార్త. ఎల్‌ఐసీ తమ కస్టమర్ల కోసం ఒక యాప్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త యాప్ ద్వారా సులువుగా కస్టమర్లు సేవలు పొందవచ్చు. ఎల్‌ఐసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే సెకన్లలోనే ఏ పనైనా పూర్తి చేయవచ్చు.

Venkatrao Lella
|

Updated on: Apr 16, 2026 | 12:04 PM

Share
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) కస్టమర్లకు గుడ్ న్యూస్. ఎల్‌ఐసీ తమ కస్టమర్లరు వేగవంతమైన సేవలు అందించేందుకు రెండు కొత్త యాప్‌లను తీసుకొచ్చింది. వినియోగదారులతో పాటు ఏజెంట్లకు కూడా ఈ యాప్‌లు ఉపయోగపడనున్నాయి. కస్టమర్ల కోసం మైఎల్‌ఐసీ యాప్ లాంచ్ చేయగా.. ఏజెంట్ల కోసం సూపర్ సేల్స్ సౌథీ యాప్ ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ రెండు యాప్‌ల సేవలు అందుబాటులోకి వచ్చాయి.

1 / 5
ఈ కొత్త యాప్‌ల వల్ల మీరు ఎల్‌ఐసీ సేవల కోసం బ్రాంచులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో కూర్చోనే మొబైల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో సేవలు పొందవచ్చు. ప్రీమియం చెల్లింపులు, పాలసీల నిర్వహణ, కొత్త పాలసీల కొనుగోలు వంటివి దీని ద్వారానే చేయవచ్చు. వీటి వల్ల ఎల్ఐసీ బ్రాంచుల వద్ద గంటల కొద్ది వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది.

2 / 5
ఇక మీరు మీ పాలసీపై ఆన్‌లైన్ ద్వారానే లోన్ తీసుకోవచ్చు. ఇక ల్యాప్స్ లేదా ఆగిపోయిన పాలసీను మళ్లీ రెన్యూవల్ చేసుకోవచ్చు. అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. మరోవైపు మీ పాలసీకి సంబంధించి సమాచారంతో పాటు కొత్త పాలసీలు సులువుగా తీసుకోవచ్చు. ఇలా మైఎల్‌ఐసీ యాప్ కస్టమర్లకు ఉపయోగపడుతుంది.

3 / 5
అలాగే సూపర్ సేల్స్ సౌథీ యాప్‌లో ఏజెంట్ల కోసం అనేక ఫీచర్ల ఉంటాయి. పాలసీదారుల ప్రీమియం చెల్లింపులను ఏజెంట్లు చూడవచ్చు. అలాగే పాలసీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ సేవలు కూడా ఏజెంట్లు పొందవచ్చు. ఏఐ ద్వారా పాలసీ హోల్డర్లకు సమచారం అందించవచ్చు.

4 / 5
ఇప్పటివరకు ఎల్‌ఐసీ వెబ్ సైట్ ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్ సేవలు పొందేవారు. మీ పాలసీ వివరాలు చూసుకోవడంతో పాటు పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు. అలాగే కొత్త పాలసీలు తీసుకోవచ్చు. కానీ పోర్టల్‌లో అన్నీ సేవలు అందుబాటులో లేవు. ఇప్పుడు యాప్ ద్వారా బ్రాంచులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారానే సేవలు పొందవచ్చు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..