Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు.. తాజా ధరల వివరాలు..!

Gold Silver Price: మహిళలకు గుడ్‌న్యూస్‌. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒకవైపు ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం కారణంగా పసిడి ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు.. తాజా ధరల వివరాలు..!
Today Gold Price
Follow us

|

Updated on: Mar 04, 2022 | 8:37 AM

Gold Silver Price: మహిళలకు గుడ్‌న్యూస్‌. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒకవైపు ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం కారణంగా పసిడి ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆందోళనకు గురవుతున్న బంగారం కొనుగోలుదారులకు ఊరట కలిస్తున్నాయి. మరో వైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. యుద్ధం మొదలైన మొదటి రోజు భారీగా పెరిగి బంగారం.. వరుసగా పెరుగుతూనే ఉంది. తాజాగా బంగారం (Gold) తగ్గింది. తాజాగా శుక్రవారం (మార్చి 4)న మహిళలక గుడ్‌న్యూస్‌ చెప్పాయి బంగారం ధరలు.. 10 గ్రాముల బంగారంపై400 వరకు తగ్గింది. ఇక వెండి (Silver Price) ధర మాత్రం స్వల్పంగానే పెరిగింది. దేశీయంగా ధరలు (Rates) ఎలా ఉన్నాయో చూద్దాం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,.300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.

వెండి ధర:

మరో వైపు దేశీయంగా బంగారం ధరలు తగ్గితే, వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,300.

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 67,300.

తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 72,500.

కోల్‌కతాలో వెండి ధర రూ.67,300

ఇక కేరళలో కిలో వెండి ధర 73,000 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,500 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో కూడా వెండి ధర రూ. 72,500గా ఉంది. విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 72,500 ఉంది.

ఇవి కూడా చదవండి:

Hero Eddy: హీరో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ వాహనం.. లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు

Apple Product: సంచలన నిర్ణయం.. అక్కడ ఆపిల్‌ ఉత్పత్తుల విక్రయాల నిలిపివేత..!