Gold and Silver Price: మహిళలకు కిరాక్‌ న్యూస్‌.. మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు వంటి ఆర్థిక సూచికలు బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. పెట్టుబడిదారుల సెంటిమెంట్, అలాగే మార్కెట్ స్పెక్యులేషన్ బంగారం ధరలలో స్వల్ప హెచ్చుతగ్గులను కలిగిస్తాయి. రాజకీయ అస్థిరత, వైరుధ్యాలు, వాణిజ్య వివాదాలు అనిశ్చితిని సృష్టించగలవు, ఇది సురక్షితమైన ఆస్తిగా బంగారానికి డిమాండ్ పెరగడానికి దారితీస్తాయి. బంగారం

Gold and Silver Price: మహిళలకు కిరాక్‌ న్యూస్‌.. మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
Gold Price
Follow us

|

Updated on: Aug 12, 2023 | 7:49 AM

శ్రావణ మాసం మహిళలకు గోప్ప శుభవార్త.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. మరోసారి విపరీతంగా తగ్గిపోయాయి. వరుసగా 4వ రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గు ముఖం పట్టాయి. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ చాలా ఎక్కువ. పండగలు, పెళ్లిళ్లు, ఏ శుభకార్యాలు జరిగినా సరే.. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

దేశంలోని వివిధ మార్కెట్లలో బంగారం ధరలు..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,700, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,660గా ఉంది.

* ముంబైలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,700, 24 క్యారెట్స్‌ రూ. 59,510గా ఉంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,850, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ రూ. 54,550, 24 క్యారెట్స్‌ రూ. 59,510గా ఉంది.

* పుణెలో 22 క్యారెట్స్‌ రూ. 54,700, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,510గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ. 54,550, 24 క్యారెట్ల బంగారం రూ. 59,510గా ఉంది.

* జైపూర్‌లో 22 క్యారెట్స్‌ రూ. 54,700, 24 క్యారెట్స్‌ రూ. 59,660గా ఉంది.

* మదురైలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,850, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది.

* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ రూ. 54,550, 24 క్యారెట్స్‌ రూ. 59,510గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,550, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,510వద్ద కొనసాగుతోంది.

* వరంగల్‌లో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,550, 24 క్యారెట్స్‌ రూ. 59,510 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,550, 24 క్యారెట్స్‌ రూ. 59,510గా ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ రూ. 54,510, 24 క్యారెట్స్‌ రూ. 59,510గా ఉంది.

* తిరుపతిలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,550, 24 క్యారెట్ల ధర రూ. 59,510 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

* ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,200 వద్ద కొనసాగుతోంది.

* ముంబైలో కిలో వెండి ధర రూ. 73,000గా ఉంది.

* చెన్నైలో వెండి ధర రూ. 76,200 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,250గా ఉంది.

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 76,200 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో కిలో వెండి రూ. 76,200గా ఉంది.

* విశాఖపట్నంలో కిలో వెండి రూ. 76,200 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరలపై ప్రభావం చూపించే ముఖ్యమైన అంశాలు..

బంగారం ధరలు అనేవి సరఫరా, డిమాండ్ లను ప్రభావితం చేసే వివిధ కారకాలచేత ప్రభావితమవుతాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు వంటి ఆర్థిక సూచికలు బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. పెట్టుబడిదారుల సెంటిమెంట్, అలాగే మార్కెట్ స్పెక్యులేషన్ బంగారం ధరలలో స్వల్ప హెచ్చుతగ్గులను కలిగిస్తాయి. రాజకీయ అస్థిరత, వైరుధ్యాలు, వాణిజ్య వివాదాలు అనిశ్చితిని సృష్టించగలవు, ఇది సురక్షితమైన ఆస్తిగా బంగారానికి డిమాండ్ పెరగడానికి దారితీస్తాయి. బంగారం నిల్వలను కొనడం లేదా విక్రయించడం వంటి సెంట్రల్ బ్యాంకు తీసుకునే చర్యలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భ‌ళ్లాల‌దేవుడిగా ఫ‌స్ట్ ఆప్ష‌న్ రానా కాదంటా.. మ‌రి ఎవ‌రినంటే..
భ‌ళ్లాల‌దేవుడిగా ఫ‌స్ట్ ఆప్ష‌న్ రానా కాదంటా.. మ‌రి ఎవ‌రినంటే..
దేశంలో కొనసాగుతున్న వరదల బీభత్సం.. కేదార్‌నాథ్‌ యాత్ర నిలిపివేత
దేశంలో కొనసాగుతున్న వరదల బీభత్సం.. కేదార్‌నాథ్‌ యాత్ర నిలిపివేత
రెండో వన్డేకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ జరగడంపై అనుమానం?
రెండో వన్డేకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ జరగడంపై అనుమానం?
వర్షాకాలంలో కామెర్ల వ్యాధితో జర జాగ్రత్త.. ఇలా చెక్ పెట్టండి
వర్షాకాలంలో కామెర్ల వ్యాధితో జర జాగ్రత్త.. ఇలా చెక్ పెట్టండి
ఆ కట్టడాల పరిస్థితి ఏంటి..? ఐఐటీ నిపుణుల నివేదికలో ఏముంది..?
ఆ కట్టడాల పరిస్థితి ఏంటి..? ఐఐటీ నిపుణుల నివేదికలో ఏముంది..?
నాసాలో టెన్షన్‌ మొదలు ప్రమాదంలో సునీతా, విల్మోర్‌లు 18రోజులేగడువు
నాసాలో టెన్షన్‌ మొదలు ప్రమాదంలో సునీతా, విల్మోర్‌లు 18రోజులేగడువు
ఐఫోన్‌14పై క‌ళ్లు చెదిరే డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 24 వేల వ‌ర‌కు..
ఐఫోన్‌14పై క‌ళ్లు చెదిరే డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 24 వేల వ‌ర‌కు..
విద్యార్థుల‌కు స‌ద‌వ‌కాశం.. అస్స‌లు మిస్ చేసుకోకండి..
విద్యార్థుల‌కు స‌ద‌వ‌కాశం.. అస్స‌లు మిస్ చేసుకోకండి..
వయనాడులో తుదిదశలో సహాయకచర్యలు ఇంకా దొరకని 200 మంది ఆచూకీ
వయనాడులో తుదిదశలో సహాయకచర్యలు ఇంకా దొరకని 200 మంది ఆచూకీ
మ‌ళ్లీ మొదలైన బంగారం ధ‌ర‌ల పెరుగుద‌ల‌... తులం ధ‌ర ఎంతంటే...
మ‌ళ్లీ మొదలైన బంగారం ధ‌ర‌ల పెరుగుద‌ల‌... తులం ధ‌ర ఎంతంటే...
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!