Fun Facts of Animals: అయ్యో పాపం..ఇదెక్కడి గోస..! ఈ జీవులు నిద్రపోతే చనిపోతాయట..!
ప్రతి జీవికి నిద్ర చాలా ముఖ్య జీవన చర్య. పశువులు, పక్షులకు సైతం నిద్ర చాలా ముఖ్యం. ఎందుకంటే మంచి నిద్ర శరీరంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. హార్మోన్ స్థాయిలు నియంత్రించబడతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. సరైన నిద్ర జీవును చాలా తాజాగా ఉంచుతుంది. నిద్ర వల్ల ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జంతువులకు నిద్ర ఒక వరం అని చెప్పడంలో తప్పులేదు. అయితే మీకు తెలుసా? కొన్ని జంతువులు, పక్షులు, జీవులు, ఎప్పుడూ నిద్రపోని సూక్ష్మక్రిములు ఉన్నాయి. అవును, ఇక్కడ మనం నిద్రపోని కొన్ని రకాల జీవుల గురించి తెలుసుకుందాం..నిజానికి, అవి నిద్రపోతే చనిపోతాయి...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
