Eesha Rebba: నిషా కళ్ళతో పరేషాన్ చేస్తున్న సొగసరి.. లేలేత అందాల పడుచు సోయగం.. న్యూ ఫొటోస్ షేర్ చేసిన “ఈషా రెబ్బా”.
అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించే ఈషా రెబ్బా కు టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తనదైన నటనతో ప్రేక్షకులను తనవైపు చూసేలా చేస్తుంది. ప్రస్తుతం సుదీర్ బాబు మామ మశ్చేంద్ర చిత్రంలో కథానాయకిగా చేస్తుంది. తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మడు గుర్తింపు తెచుకోలేకపోయింది. కోల కళ్ళతో కుర్రకారును ను ఎట్రాక్ట్ చేస్తుంది ఈషా రెబ్బా. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన చీరకట్టులో ఉన్న ఫొటోస్ మరోసారి అందరిని కట్టిపడేశాయి.. మీరు ఓ లుక్కెయ్యండి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




