బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బాదంపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బాదం దీర్ఘాయువు, మెదడు శక్తిని పెంచుతుంది. బాదంపప్పులో కొవ్వు ఉన్నప్పటికీ, అవి ఆరోగ్యకరమైనవి. పోషకమైనవి.