వాటర్ బాటిల్స్ సులభంగా మురికిగా మారుతాయి. అందుకే వారానికి ఒకసారి వాటిని సరిగ్గా శుభ్రం చేయాలి. సీసా కూడా జిగటగా మారుతుంది. దీనీలోని నీటిని తాగడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. కనుక బాటిల్‌ను బాగా శుభ్రం చేయాలి. బాటిల్ నుంచి దుర్వాసన రాకుండా చేయడం కోసం సీసాలు కడగడానికి వాణిజ్యపరంగా లభించే డిష్ సోప్ అవసరం లేదు. మీరు ఇంట్లో దొరికే వస్తువులతో కూడా శుభ్రం చేసుకోవచ్చు,.