Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి అలర్ట్‌.. పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందంటే..

రెండు రోజుల పాటు వినియోగదారులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు తాజాగా మళ్లీ షాక్‌కి గురి చేశాయి. బుధవారం బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో తులం బంగారంపై ఒకేసారి..

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి అలర్ట్‌.. పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందంటే..
Gold & Silver Price
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 04, 2022 | 6:34 AM

రెండు రోజుల పాటు వినియోగదారులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు తాజాగా మళ్లీ షాక్‌కి గురి చేశాయి. బుధవారం బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో తులం బంగారంపై ఒకేసారి సుమారు రూ. 400 వరకు పెరిగింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయి.? లాంటి వివరాలు మీకోసం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51, 280గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,110 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,330 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 46,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధరూ. 51,160 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 46,850 గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 51,110 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,850 కాగా, 24 క్యారట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 51,110 గా ఉంది.

* సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 46,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,110గా ఉంది.

వెండి ధరల విషయానికొస్తే..

వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. సోమవారం స్థిరంగా కొనసాగిన వెండి ధర, మంగళవారం పెరిగింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎలా ఉందంటే..

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 57,400 కాగా, ముంబైలో రూ. 57,400, చెన్నైలో రూ. 62,500 , బెంగళూరులో రూ. 62,500 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ. 62,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు