AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: మీ మాతృ భాషలో యూపీఐ సేవలు.. ఫోన్‌పేను తెలుగులో ఎలా ఉపయోగించుకోవచ్చంటే..

ప్రస్తుతం భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలకు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎమ్‌లు వంటి యూపీఐ యాప్‌లకు భారీ ఎత్తున..

UPI Payments: మీ మాతృ భాషలో యూపీఐ సేవలు.. ఫోన్‌పేను తెలుగులో ఎలా ఉపయోగించుకోవచ్చంటే..
Narender Vaitla
|

Updated on: Nov 15, 2022 | 6:44 PM

Share

ప్రస్తుతం భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలకు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎమ్‌లు వంటి యూపీఐ యాప్‌లకు భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఒక ఖాతా నుంచి మరో ఖాతాలోకి క్షణాల్లో డబ్బులు పంపించుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో యూపీఐ సంస్థలు కూడా తమ సేవలను మరింత విస్తృతి పరిస్తున్నాయి.

ఇందులో భాగంగానే యాప్‌లను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. సాధారణంగా ఇంగ్లింష్‌లోనే యాప్‌లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయని తెలిసిందే. అయితే సెట్టింగ్స్‌లో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా యూపీఐ యాప్‌లను మీ మాతృ భాషలోకి మార్చుకోవచ్చు. వినియోగదారులు యాప్‌ను మరింత సులువుగా వినియోగించుకునేందుకు వీలుగా ఈ సౌకర్యం కల్పించారు. ఫోన్‌పేలో భాషను ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

* ముందుగా ఫోన్‌పే యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం మీ ప్రొఫైల్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

* తర్వాత సెట్టింగ్‌లోకి వెళ్లి లాంగ్వేజ్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి.

* తర్వాత మీకు నచ్చిన భాషను సెలక్ట్‌ చేసుకొని కంటిన్యూపై క్లిక్‌ చేయాలి

* దీంతో ఫోన్‌పే సేవలను తెలుగు, హిందీ, మరాఠీ ఇలా మీకు నచ్చిన భాషలో పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా