Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposit: సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే..!

Fixed Deposit: బ్యాంకులు వినియోగదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. బ్యాంకుల డిపాజిట్లలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD)..

Fixed Deposit: సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 13, 2021 | 2:55 PM

Fixed Deposit: బ్యాంకులు వినియోగదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. బ్యాంకుల డిపాజిట్లలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD) ఒకటి. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేటు లభిస్తుంటుంది. అయితే వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ కొన్ని చిన్న చిన్న, ప్రైవేటు బ్యాంకులు కొత్త కస్టమర్లను ఆకర్షించే విధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేటు అందిస్తున్నాయి. ఇక సీనియర్‌ సిటిజన్లు మూడేళ్ల కాల వ్యవధి ఎఫ్‌డీలపై 7 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తున్నాయి. అన్ని బ్యాంకులు కూడా 5 లక్షల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ కింద బీమా అందిస్తున్నాయి. మరో వైపు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ ఒకే కాలానికి ఎఫ్‌డీలపై 5.80 శాతం వడ్డీ మాత్రమే అందిస్తున్నాయి.

సీనియర్‌ సిటిజన్లకు మెరుగైన రేట్లు.. ప్రైవేటేరంగ బ్యాంకులలో యస్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఉత్తమ వడ్డీ రేటు అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు మూడు సంతవ్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ అందిస్తోంది. అలాగే ఆర్‌బీఎల్‌ బ్యాంకు రెండో స్థానంలో ఉంది. సీనియర్‌ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.80 శాతం వడ్డీ అందిస్తోంది. అలాగే ప్రైవేటు రంగ బ్యాంకులలో ఒకటైన ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు సీనియర్‌ సిటిజన్ల కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే డీసీబీ బ్యాంకు వృద్ధులకు మూడేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.45 శాతం వడ్డీ అందిస్తోంది. మరో వైపు సీనియర్‌ సిటిజన్లు ఇప్పుడు ఐడీఎఫ్‌సీ బ్యాంకులో మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీని పొందతున్నారు. ఇలాంటి ఫిక్స్‌ డిపాజిట్ల విషయంలో సీనియర్‌ సిటిజన్లకు మంచి ఆఫర్లు ఉంటాయి. వారికి ఎక్కువ వడ్డీ రేట్ లభిస్తుండగా, సాధారణ కస్టమర్లకు మరో వడ్డీ రేట్లు అందిస్తున్నాయి పలు బ్యాంకులు.

ఇవి కూడా చదవండి:

PM Kisan: రైతులకు అలర్ట్.. ఈ పొరపాట్లు చేస్తే పీఎం కిసాన్ డబ్బులు రావు.. ఏంటో తెలుసుకోండి..

Aadhaar: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు..

3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్.. సూపర్ ప్లాన్..
3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్.. సూపర్ ప్లాన్..
అరచేతిలో దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా..?జ్యోతిష్యశాస్త్రం
అరచేతిలో దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా..?జ్యోతిష్యశాస్త్రం
120 ఏళ్ల క్రితం నాటి ఆత్మలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
120 ఏళ్ల క్రితం నాటి ఆత్మలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
రెస్టారెంట్ స్టైల్ హెల్తీ మష్రూమ్ బిర్యానీ రెసిపీ..!
రెస్టారెంట్ స్టైల్ హెల్తీ మష్రూమ్ బిర్యానీ రెసిపీ..!
Viral Video: ఐఐటీ క్యాంపస్‌లోకి వాకింగ్‌ చేస్తూ ఎంటరైన మొసలి...
Viral Video: ఐఐటీ క్యాంపస్‌లోకి వాకింగ్‌ చేస్తూ ఎంటరైన మొసలి...
ఇది కదా మీ సత్తా టెస్ట్ చేసే పజిల్..
ఇది కదా మీ సత్తా టెస్ట్ చేసే పజిల్..
టర్మ్ లోన్ అంటే ఏంటి... దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు..
టర్మ్ లోన్ అంటే ఏంటి... దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు..
మందారం టీ తాగితే మస్త్‌ బెనిఫిట్స్‌ గురూ.. అందం, ఆరోగ్యంతో పాటు..
మందారం టీ తాగితే మస్త్‌ బెనిఫిట్స్‌ గురూ.. అందం, ఆరోగ్యంతో పాటు..
ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర ఎంత? ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది
ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర ఎంత? ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది
ధోనికి స్ట్రైక్ ఇవ్వని రాచిన్ రవీంద్రపై ఫ్యాన్స్ ఫైర్!
ధోనికి స్ట్రైక్ ఇవ్వని రాచిన్ రవీంద్రపై ఫ్యాన్స్ ఫైర్!
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!