Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bounce Electric Scooter: మార్కెట్లో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అదిరిపోయే ఫీచర్స్‌..!

Bounce Electric Scooter: ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌ పెరిగిపోతోంది. కస్టమర్లను ఆసరాగా చేసుకుంటున్న వాహన తయారీ..

Bounce Electric Scooter: మార్కెట్లో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అదిరిపోయే ఫీచర్స్‌..!
Bounce Electric Scooter
Follow us
Subhash Goud

|

Updated on: Dec 03, 2021 | 4:47 PM

Bounce Electric Scooter: ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌ పెరిగిపోతోంది. కస్టమర్లను ఆసరాగా చేసుకుంటున్న వాహన తయారీ సంస్థలు.. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటి కొన్ని ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అందుబాటులోకి రాగా, తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ బౌన్స్‌ ఇన్ఫినిటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇక బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డెలివరీలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్లు రెడ్‌, బ్లాక్‌, వైట్‌, గ్రే కలర్స్‌లో లభిస్తున్నాయి.

అద్భుతమైన ఫీచర్స్‌..

ఈ స్కూటర్స్‌లో అద్భుతమైన ఫీచర్స్‌ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ఆప్షన్ష్‌ కూడా ఇందులో ఉన్నాయి. రివర్సింగ్‌ మోడ్‌ కూడా ఉంది. బౌన్స్‌ ఇన్ఫినిటీ స్కూటర్‌ను ఈకో మోడ్‌తో చార్జ్‌ చేసిన తర్వాత 85 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. స్వాపింగ్‌ ఫీచర్‌ ద్వారా కన్వెన్షల్‌ సాకెట్‌ ద్వారా బ్యాటరీని చార్జ్‌ చేసుకోవచ్చు. భారత్‌లో ఆయా ప్రధాన నగరాల్లో బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఫుల్‌ ఛార్జింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. దేశంలో 3500 బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లను బౌన్స్‌ ఏర్పాటు చేయనుంది కంపెనీ. ఈ స్కూటర్‌కు కంపెనీ మూడు సంవత్సరాల వారంటీ అందిస్తోంది.

స్కూటర్ల ధరలు..

బౌన్స్‌ ఇన్ఫినిటీఈ1 ధర బ్యాటరీ ప్లస్‌ చార్జ్‌తో కలిపి రూ.79,999 (ఎక్స్‌షోరూమ్‌) . ఇక బ్యాటరీ యూజ్‌ ఏ సర్వీస్‌ ద్వారా ఈ స్కూటర్‌ తీసుకుంటే దీని ధర రూ.45,099 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది కంపెనీ. కొన్ని రాష్ట్రాల్లో బ్యాటరీ ప్లస్‌ చార్జ్‌తో కలిపి రూ.59,999 వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్‌ బుకింగ్స్‌ కూడా ప్రారంభం అయ్యాయి. రూ.499తో టోకెన్‌ తీసుకుని బుకింగ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. కేవలం 35 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. పూర్తి వివరాలు..!

BSNL 4G: దేశ వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు.. ఎప్పటి వరకు అందుబాటులో వస్తాయో తెలిపిన కేంద్ర మంత్రి

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!