AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ మెటల్‌లో భారీ పతనం..

రుసగా మూడో సెషన్‌లో స్టాక్‌ మార్కెట్లు(Stock Market) పతనమయ్యాయి. దేశీయ సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి...

Stock Market: వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ మెటల్‌లో భారీ పతనం..
Stock Market
Srinivas Chekkilla
|

Updated on: May 10, 2022 | 4:29 PM

Share

వరుసగా మూడో సెషన్‌లో స్టాక్‌ మార్కెట్లు(Stock Market) పతనమయ్యాయి. దేశీయ సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల పెంపుదల, ఆర్థిక మందగమనం ఆందోళనల మధ్య పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్ 106 పాయింట్లు తగ్గి 54,365 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 16,240 వద్ద స్థిరపడుతుంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 1.87 శాతం, స్మాల్ క్యాప్ 2.24 శాతం క్షీణించాయి. సెక్టోరల్‌గా చూస్తే మెటల్‌, పవర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, హెల్త్‌కేర్‌, ఐటీ, రియల్టీ సూచీలు 1-5 శాతం క్షీణించాయి. మరోవైపు బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది.

బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 2 శాతం చొప్పున పతనమయ్యాయి. నిఫ్టీ మెటల్ 5.20, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.24, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ 2.29 శాతం పడిపోయాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

Read Also.. Adani Green: అద్బుతాలు సృష్టిస్తున్న అదానీ గ్రీన్ స్టాక్.. మార్కెట్ క్యాప్ లో SBIని వెనక్కి నెట్టిన సంస్థ..

రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..