Income Tax: పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుందా? బడ్జెట్‌లో కీలక ప్రకటన

అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మరి ఆ అభివృద్ధి యాగంలో బడ్జెట్ ఒకటి కాబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో రాబోయే 5 సంవత్సరాలకు సంబంధించిన ప్రభుత్వ పెద్ద ప్రణాళికలు కూడా కనిపిస్తాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆదాయపు పన్ను గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటించవచ్చు. పన్ను చెల్లింపుదారులు..

Income Tax: పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుందా? బడ్జెట్‌లో కీలక ప్రకటన
Fm Nirmala Sitharaman
Follow us

|

Updated on: Jul 22, 2024 | 5:48 PM

అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మరి ఆ అభివృద్ధి యాగంలో బడ్జెట్ ఒకటి కాబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో రాబోయే 5 సంవత్సరాలకు సంబంధించిన ప్రభుత్వ పెద్ద ప్రణాళికలు కూడా కనిపిస్తాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆదాయపు పన్ను గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటించవచ్చు. పన్ను చెల్లింపుదారులు కూడా ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

కొత్త ఆదాయపు పన్ను ఫ్రేమ్‌వర్క్ 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది. కొత్త పన్ను విధానంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను చెల్లించేలా చూసుకోవడానికి ఈ మార్పులు సిఫార్సు చేశారు.

  • గరిష్ట పన్ను రేటు 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గింపు.
  • స్టాండర్డ్ డిడక్షన్‌ను 50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలి.

మెట్రో నగరాల సంఖ్య పెంపు:

ఇవి కూడా చదవండి

కరోనా తర్వాత టైర్ 1, టైర్ 2 నగరాల్లో జీవన వ్యయం చాలా పెరిగింది. దేశంలోని నాలుగు నగరాలు (ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా) మాత్రమే ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం మెట్రో నగరాలుగా పరిగణిస్తున్నారు. ఇంటి అద్దె అలవెన్స్ లేదా హెచ్‌ఆర్‌ఏ మెట్రో నగరాల్లో బేసిక్ జీతంలో 50 శాతం హెచ్‌ఆర్‌ఏ అయితే, మెట్రోయేతర నగరాల్లో 40 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నారు.ఈ నిబంధనను కూడా మార్చాలని డిమాండ్ ఉంది. ఇది కాకుండా, జాతీయ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల విరాళం లేదా కంట్రిబ్యూషన్ నిబంధనలలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల విషయంలో నిబంధనలను వేరు చేయాలని సిఫార్సు ఉంది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు లీటర్‌ డీజిల్‌కు ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసా?

ఇది కూడా చదవండి:Indian Driving License: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏయే దేశాల్లో అనుమతి ఉంటుందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుందా? బడ్జెట్‌లో కీలక ప్రకటన

పండగల వేళ పొరుగు సినిమాల సందడి.. టాలీవుడ్ సంగతేంటి.?

13మందితో ఎఫైర్స్.. ఇప్పటికీ సింగిల్‌గానే..

కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో

స్కూలుకు డుమ్మాకొడితే.. అస్సలు ఊరుకోరు ఈ మాస్టారు.. ఏం చేస్తారంటే

ఈ పాపను గుర్తు పట్టారా? చిరు, పవన్‌లతో సినిమాలు.. కానీ బ్యాడ్‌లక్

బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?

ఈ గింజలు రోజూ తీసుకుంటే మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్‌గా పని చేస్తుంది

శివయ్యను దర్శించుకోవాలంటే డబ్బులు కానుకలు అందించడం నిషేధం..

వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..

హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.

ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!

మైక్రోసాఫ్ట్‌లో టెక్నికల్ ఎర్రర్.. ఒక్కసారిగా స్తంభించిన ప్రపంచం.

పేరు మార్చుకున్న వరలక్ష్మి భర్త నికొలాయ్‌

వాటర్‌ హీటర్‌ నీళ్లతో స్నానం చేస్తున్నారా ?? షాకింగ్ నిజాలు

అమెజాన్ లోని అరుదైన తెగను తరిమేశారా ??
అమెజాన్ లోని అరుదైన తెగను తరిమేశారా ??