Car Sales: రూ. 10 లక్షల కారు.. కేవలం రూ. 5 లక్షలకే ఇంటికి తెచ్చుకోవచ్చు.. వివరాలు ఇవిగో..!

కారు కొనడమంటే అంత ఈజీ కాదు. మన దగ్గర రూ. లక్షలు ఉంటేనే కానీ సాధ్యం కాదు. అలాగే కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గమనించాలి.

Car Sales: రూ. 10 లక్షల కారు.. కేవలం రూ. 5 లక్షలకే ఇంటికి తెచ్చుకోవచ్చు..  వివరాలు ఇవిగో..!
Maruti Ertiga
Follow us

|

Updated on: May 13, 2023 | 5:22 PM

కారు కొనడమంటే అంత ఈజీ కాదు. మన దగ్గర రూ. లక్షలు ఉంటేనే కానీ సాధ్యం కాదు. అలాగే కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గమనించాలి. లేదంటే ఇబ్బందులలో పడొచ్చు. ఫ్యామిలీ అంతా కూడా కలిసి ట్రిప్‌కి వెళ్లాలన్నా.. లేదా ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ రైడ్‌లో వెళ్లడానికైనా.. కనీసం 5 సీటర్ కారు ఉండాల్సిందే. ఇక ప్రస్తుత మార్కెట్‌లో 5 సీటర్, 7 సీటర్ కార్లు దాదాపుగా రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల రేంజ్ ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలకైతే ఇది తడిసిమోపెడవుతుంది. అందుకే కొన్ని వెబ్‌సైట్లు మంచి కండీషన్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లను అనువైన ధరలకే అమ్మకానికి ఉంచాయి.

7 సీటర్ ఎంయూవీ మారుతీ ఎర్టిగా కారును మీరు కేవలం రూ. 5 లక్షలలోపే ఇంటికి తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ కారు ఆన్-రోడ్ ప్రైస్ సుమారు రూ. 8.64 – 13.08 లక్షల వరకు ఉంది. కానీ ఓఎల్ఎక్స్ వెబ్‌సైట్‌లో ఈ 7 సీటర్ కారు కేవలం రూ. 4.35 లక్షలకు లభిస్తోంది. 2012 మోడల్ అయిన ఈ మారుతీ ఎర్టిగా ఇప్పటివరకు 51 వేల కిలోమీటర్లు నడిచింది. డీజిల్ ఇంజిన్, మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే ఈ కారును పవర్ స్టీరింగ్‌తో సులభంగా హ్యాండిల్ చేయడమే కాదు.. సాఫీగా ప్రయాణించవచ్చు. కాగా, సెకండ్ హ్యాండ్ కార్లు కొనేటప్పుడు సదరు వాహనానికి సంబంధించిన యజమానిని కలవకుండా, కారు కండీషన్ చెక్ చేయకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. ఈ విషయాన్ని కస్టమర్లు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు