Electric Bicycle: చూడటానికి సైకిళ్లే.. కానీ బైక్‌లకు ఏమాత్రం తక్కువగా కాదు.. మీరూ లుక్కేయండి..

మన దేశంలో ఎలక్ట్రిక్ సైకిల్స్ కి డిమాండ్ పెరుగుతోంది. పర్యావరణ హితమైనవి కావడంతో పాటు ఫిట్ నెస్ కూడా మెరుగు పరచుకునేందుకు అవకాశం ఉండటంతో అందరూ ఎలక్ట్రిక్ సైకిళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మీరు కూడా ఓ బ్యాటరీ సైకిల్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే టాప్ బ్రాండ్ల నుంచి హై రేంజ్ ఎలక్ట్రిక్ సైకిళ్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిలోని ఫీచర్లు, లుక్ మిమ్మల్ని ఆకర్షించడం ఖాయం. రండి ఓసారి లుక్కేద్దాం..

Madhu

|

Updated on: May 13, 2023 | 4:51 PM

డెకాథ్లాన్ రాక్‌రైడర్ ఈ-ఎస్టీ100.. కొండ ప్రాంతాల్లో సైతం సులువగా వెళ్లగలిగే సైకిల్ ఇది. బెంగళూరులో డెకాథ్లాన్ దీనిని లాంచ్  చేసింది. పెడల్ అసిస్ట్‌తో కూడిన ఈ ఎలక్ట్రిక్ మౌంటెన్ బైక్ వినియోగదారులను గంటకు 25 వేగంతో ప్రయాణించగలుగుతుంది.  250W, 42 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే మోటారు ఉంటుంది. దీనిలో  శామ్‌సంగ్ లిథియం-అయాన్ సెల్ బ్యాటరీ ప్యాక్ దీని ధర రూ. 84,999 నుండి ప్రారంభమవుతుంది.

1 / 5
హీరో లెక్ట్రో ఎఫ్6ఐ.. భారతీయ మార్కెట్లో హై-ఎండ్ ఎలక్ట్రిక్ సైకిళ్ల అవసరాన్ని గుర్తించి  డిసెంబర్ 2020లో ఈ సైకిల్ ను ఆవిష్కరించారు. దీని ధర ప్రస్తుత రూ. 56,999గా ఉంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో పాటు అల్లాయ్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇ-బైక్ 36V/250W బీఎల్డీసీ మోటార్ ఉంటుంది.  36V  రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది.

2 / 5
ఈమోటోరాడ్ ఈఎంఎక్స్.. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రారంభ ధర రూ. 59,999గా ఉంది. అర్బన్ ప్రజల అవసరాలకు బెస్ట్ ఎంపిక. ఈ ఇ-బైక్ ఒక హార్స్ట్-లింక్ స్వింగ్ ఆర్మ్ డ్యూయల్ సస్పెన్షన్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది, దీనితో పాటు కాంపాక్ట్, హై-టార్క్ 250W హబ్ మోటారు ఉంటుంది. ఈ బైక్‌లో 36V ,10.4 Ah లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 25 వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్ల కకంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది.

3 / 5
ఫైర్‌ఫాక్స్ అర్బన్ ఎకో.. దీనిని జనవరి 2023లో, భారతదేశంలోని లాంచ్ చేశారు.  జర్మన్-టెక్నాలజీతో తయారై ఈ సైకిల్ ధర రూ. 74,999గా ఉంది. ఐదు వేర్వేరు మోడ్లను కలిగి ఉంది.

4 / 5

5 / 5
Follow us
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!

మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?

అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!

ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!

రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..

హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు

ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..

135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..

మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..

ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?