Fixed Deposit: ఆ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా.? కొత్త వడ్డీ రేట్లు ఇవే..!

Fixed Deposit: బ్యాంకింగ్‌ రంగాలలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. బ్యాంకులలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Bank Fixed Deposit)లో మంచి వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేవారికి..

Fixed Deposit: ఆ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా.? కొత్త వడ్డీ రేట్లు ఇవే..!
Follow us

|

Updated on: Mar 22, 2022 | 9:00 AM

Fixed Deposit: బ్యాంకింగ్‌ రంగాలలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. బ్యాంకులలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Bank Fixed Deposit)లో మంచి వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేవారికి మంచి బెనిఫిట్‌ ఉంటుంది. ఎఫ్‌డీ (FD)లలో డబ్బులు ఇన్వెస్ట్‌ చేసేవారికి మంచి వడ్డీ రేట్లను పొందవచ్చు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్‌ (Senior Citizen)కు అధిక లాభాలు ఉంటాయి. బ్యాంకు డిపాజిట్లపై వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. గత కొన్ని రోజులుగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఇక తాజాగా యాక్సిస్‌ బ్యాంకు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. డబ్బులు ఉండి ఇన్వెస్ట్‌ చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు. 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అందిస్తోంది యాక్సిస్‌ బ్యాంకు. అయితే ఈ వడ్డీ రేట్లు 2 కోట్లకు తక్కువ డిపాజిట్లకు వర్తించదు. 18 నెలల నుంచి 2 ఏళ్ల కంటే తక్కువ కాలవ్యవధిలో టర్మ్‌ డిపాజిట్లకు 5.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

సవరించిన వడ్డీ రేట్లు:

  1. 7 నుంచి 14 రోజుల వరకు సాధారణ వినియోగదారులకు 2.50 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 2.90 శాతం.
  2. 15 నుంచి 29 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 2.50 శాతం, సీనియర్‌ సిటిన్స్‌కు 2.90 శాతం.
  3. 30 నుంచి 45 రోజుల వరకు సాధారణ స్టమర్లకు 3 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 3.50 శాతం.
  4. 46 నుంచి 60 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 3 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 3.50 శాతం
  5. 61 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 3 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 3.50 శాతం
  6. 91 నుంచి 120 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 3.50 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 4 శాతం వడ్డీ రేటు.
  7. 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ సాధారణ క స్టమర్లకు 4.40 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 4.90 శాతం,
  8. ఒక సంవత్సరానికి గానూ సాధారణ కస్టమర్లకు 5010 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 5.60 శాతం వడ్డీ రేటు వర్తించనుంది.
  9. 5 ఏళ్ల వరకు సాధారణ కస్టమర్లకు 5.45 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 5.95 శాతం
  10. 5 నుంచి 10 ఏళ్ల వరకు సాధారణ కస్టమర్లకు 5.75 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.25 శాతం.

ఇవి కూడా చదవండి:

Zomato Food Delivery: జొమాటో కీలక నిర్ణయం.. 10 నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ

Home Loan: హోమ్ లోన్ త్వరగా చెల్లిస్తే వడ్డీ తగ్గుతుందా? పూర్తి వివరాలు..

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా