Home Loan: హోమ్ లోన్ త్వరగా చెల్లిస్తే వడ్డీ తగ్గుతుందా? పూర్తి వివరాలు..

Home Loan: హోమ్ లోన్ త్వరగా చెల్లిస్తే వడ్డీ తగ్గుతుందా? పూర్తి వివరాలు..

Ayyappa Mamidi

|

Updated on: Mar 22, 2022 | 8:04 AM

ఉద్యోగ ఆదాయంపై ఆదారపడేవారు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవటం కోసం ఎక్కువగా బ్యాంక్ లోన్ పై ఆదారపడుతుంటారు. దీర్ఘకాలం పాటు చెల్లింపులు చేస్తుంటారు. అలాంటి వారికి ఎటువంటి తగ్గింపులు లభిస్తాయో ఈ వీడియోలో చూడండి..

ఉద్యోగ ఆదాయంపై ఆదారపడేవారు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవటం కోసం ఎక్కువగా బ్యాంక్ లోన్ పై ఆదారపడుతుంటారు. దీర్ఘకాలం పాటు చెల్లింపులు చేస్తుంటారు. చాలా మంది 20 సంవత్సరాలకంటే ఎక్కువ లోన్ పిరియడ్ సెలెక్ట్ చేసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా వీలైనంత త్వరగా లోన్ భారం నుంచి చాలా మంది బయటపడాలనుకుంటున్నారు. త్వరగా చెల్లించేందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయో చూద్దాం. అలా చేయటం వల్ల వారికి వడ్డీ చెల్లింపులో ఎటువంటి తగ్గింపులు వస్తాయో ఈ వీడియోలో పూర్తి వివరాలు చూసి తెలుసుకోండి..

ఇవీ చదవండి..

Home Loan: వడ్డీ మాత్రమే చెల్లించే హోం లోన్‌ అంటే ఏంటో తెలుసా..?

Stock Market: స్టాక్స్ కొనేటప్పుడు ఇన్వెస్టర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాలి.. పూర్తి వివరాలు..