Stock Market: స్టాక్స్ కొనేటప్పుడు ఇన్వెస్టర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాలి.. పూర్తి వివరాలు..
సాక్ట్ మార్కెట్లో షేర్ల క్రయవిక్రయాలపై అనేక రకాల ఛార్జీలు ఉంటాయి. షేర్లు కొన్నప్పుడూ.. అమ్మినప్పుడూ విడివిడగా ఛార్జీలు ఉంటాయా? వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి..
సాక్ట్ మార్కెట్లో షేర్ల క్రయవిక్రయాలపై అనేక రకాల ఛార్జీలు ఉంటాయి. షేర్లు కొన్నప్పుడూ.. అమ్మినప్పుడూ విడివిడగా ఛార్జీలు ఉంటాయా? కొత్తగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన చాలా మందికి వీటి గురించి అసలు అవగాహన ఉండదు. అసలు ఎన్ని రకాల రూపంలో ఛార్జీలు, పన్నులను ఇన్వెస్టర్లు చెల్లించాలో తెలుసుకోండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..
ఇవీ చదవండి..
Mukesh Ambani: అంబానీ చేతికి మరో కంపెనీ.. డీల్ వ్యాల్యూ ఎంతంటే..
Published on: Mar 22, 2022 07:30 AM
వైరల్ వీడియోలు
Latest Videos