Home Loan: వడ్డీ మాత్రమే చెల్లించే హోం లోన్‌ అంటే ఏంటో తెలుసా..?

Home Loan: వడ్డీ మాత్రమే చెల్లించే హోం లోన్‌ అంటే ఏంటో తెలుసా..?

Ayyappa Mamidi

|

Updated on: Mar 22, 2022 | 7:47 AM

హోం లోన్‌ భారాన్ని తగ్గించుకునే అవకాశాన్ని ఎవరూ వదిలిపెట్టడు. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ హోం లోన్ గురించి తెలుసుకుంటే వెంటనే మీకు కూడా మంచి అవకాశం లభిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి..

హోం లోన్‌ భారాన్ని తగ్గించుకునే అవకాశాన్ని ఎవరూ వదిలిపెట్టడు. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ హోం లోన్ గురించి తెలుసుకుంటే వెంటనే మీకు కూడా మంచి అవకాశం లభిస్తుంది. వారు అందిస్తున్న ఒక ఆఫర్ మీకు 2 నుంచి 3 సంవత్సరాల వరకు మీ ప్రిన్సిపల్ చెల్లింపును తగ్గించుకునే స్వేచ్ఛను ఇస్తే, అది EMI భారాన్ని తగ్గిస్తుంది. అయితే బ్యాంకులు ఇలాంటి ఆఫర్ ఎందుకు ఇస్తున్నాయో తెలుసా? పూర్తి వివరాను ఈ వీడియోలో తెలుసుకోండి..

ఇవీ చదవండి..

Stock Market: స్టాక్స్ కొనేటప్పుడు ఇన్వెస్టర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాలి.. పూర్తి వివరాలు..

Russia Ukraine War: పుతిన్ ప్రియురాలికి వార్ సెగ.. ఆ దేశం నుంచి బహిష్కరించాలని పెరుగుతున్న డిమాండ్..!