Run R HS+ : బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా మరో కొత్త స్కూటర్.. రెండు వేరియంట్లలో లభ్యం..

బజాజ్ చేతక్‌కు పోటీనిస్తూ గుజరాత్‌లోని రన్ఆర్ మొబిలిటీ  కంపెనీ మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేయనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తూ భారతీయ ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

Run R HS+ : బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా మరో కొత్త స్కూటర్.. రెండు వేరియంట్లలో లభ్యం..
Runr
Follow us
Srinu

|

Updated on: Mar 10, 2023 | 4:30 PM

భారత్‌లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరో కొత్త కంపెనీ సిద్ధమైంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో బజాజ్ చేతక్‌కు పోటీనిస్తూ గుజరాత్‌లోని రన్ఆర్ మొబిలిటీ  కంపెనీ మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేయనుంది. లక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తూ భారతీయ ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కంపెనీ మొదటి బ్యాచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేస్తన్నట్లు టీజర్‌ను విడుదల చేసింది రన్ఆర్ హెచ్ఎస్, రన్ఆర్ హెచ్ఎస్ ప్లస్ వేరియంట్లల్లో ఈ స్కూటర్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్‌లో రిమూవబుల్ బ్యాటరీతో వస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నారు. ఇప్పటికే 4.2 ఎకరాల్లో విస్తరించి ఉన్న రన్ఆర్ మొబిలిటీ టాప్-నాచ్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రతిరోజూ 500 ద్విచక్ర వాహనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే ఈ రెండు స్కూటర్ల ఫీచర్లను ఓ సారి తెలుసుకుందాం.

రన్ఆర్ హెచ్ ప్లస్ ఫీచర్లు ఇవే..

కేవలం మైలేజ్ పైనే దృష్టి ఈ స్కూటర్లను రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. రన్ఆర్ హెచ్ మోడల్ ఓ సారి చార్జి చేస్తే 100 కిలోమీటర్ల పరిధితో వస్తుంది. రన్ఆర్ హెచ్ ప్లస్ మోడల్ అయితే 140 కిలో మీటర్ల పరిధితో వస్తుంది. బ్యాటరీ, బీఎంఎస్ రెండూ సీఎన్ ఆధారంగా పని చేస్తాయి. కంపెనీ రియల్ టైమ్ బ్యాటరీ మానిటరింగ్ టెక్నాలజీ, బ్యాటరీ మార్పిడిని కూడా దాని అత్యుత్తమ ఫీచర్లుగా పేర్కొంటుంది. ఎంబీఓలు, ఫ్లీట్ యజమానులు, ఇతరులతో పాటు, స్మార్ట్ హై-స్పీడ్ మోడల్ హెచ్ఎస్, హెచ్ఎస్ ప్లస్ ప్రత్యేకంగా రూపొందించారు. అధిక-కాంట్రాస్ట్ కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది. ఈ రెండు స్కూటర్లు సరమైన ధరల్లో వస్తుందని కంపెనీ తెలిపినా ధర మాత్రం ఏ రేంజ్‌లో ఉంటుందని మాత్రం పేర్కొనలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!