AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్‌కార్డు వినియోగదారులకు అలర్ట్.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ మెసేజ్‌ నిజమేనా..?

నేటి కాలంలో ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఇది లేకుండా ఏ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం అసాధ్యం. ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన..

Aadhaar Card: ఆధార్‌కార్డు వినియోగదారులకు అలర్ట్.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ మెసేజ్‌ నిజమేనా..?
Aadhaar Card
Subhash Goud
|

Updated on: Feb 23, 2023 | 8:54 PM

Share

నేటి కాలంలో ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఇది లేకుండా ఏ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం అసాధ్యం. ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్‌. ఎందుకంటే ఇందులో మీ పేరు, వయస్సు, చిరునామా వంటి సమాచారం మాత్రమే కాకుండా మీ బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో దీని ద్వారా అనేక రకాల మోసాలు కూడా జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఆధార్ జారీ చేసే సంస్థ ఎప్పటికప్పుడు ఆధార్‌కు సంబంధించిన అనేక సూచనల గురించి సమాచారం ఇస్తూనే ఉంటుంది. ప్రస్తుతం UIDAI పేరుతో ఒక మెసేజ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ మెసేజ్‌లో ప్రభుత్వం ఆధార్ కార్డ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసిందని ఓ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఈ సందేశాన్ని స్వీకరించినట్లయితే దీని గురించి తెలుసుకోవడం ముఖ్యం.

యూఐడీఏఐ పేరుతో మెసేజ్ వైరల్

యూఐడీఏఐ పేరుతో వైరల్ అవుతున్న సందేశంలో ఆధార్ వినియోగదారులు తమ ఆధార్ సంబంధిత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వం ఒక సలహాను జారీ చేసిందని పేర్కొన్నారు. దీనితో పాటుగా, ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆధార్ కార్డు కాపీని ఎవరితోనైనా పంచుకోండి. దీంతో పాటు ఏ పనికైనా ఆధార్ కార్డు జిరాక్స్‌ ఇవ్వాల్సిన పనిలేదు. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం నిజంగా ఏమైనా మార్గదర్శకాలు జారీ చేసిందా?

ఈ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సందేశం ఆధారంగా ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ ఈ వైరల్ క్లెయిమ్ పూర్తిగా ఫేక్ అని చెబుతూ సమాచారం జారీ చేసింది. ఈ వార్తల్లో పూర్తిగా నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం అటువంటి సర్క్యులర్ అస్సలు జారీ చేయలేదు. దీనితో పాటు యూఐడీఏఐ లింక్ కూడా సర్క్యులర్‌లో తప్పుగా పేర్కొంది. ఆధార్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందడానికి మీరు uidai.gov.inని సందర్శించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..