Credit Card Charges: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్… భారీగా పెరగునున్న చార్జీలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, ఫీజులను సవరించింది. కొత్త ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు 17 మార్చి 2023 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఎస్‌బీఐ ప్రాసెసింగ్ ఫీజు రూ.99 నుంచి రూ.199 కు పెంచినట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

Credit Card Charges: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్… భారీగా పెరగునున్న చార్జీలు
Credit Card
Follow us
Srinu

|

Updated on: Feb 23, 2023 | 4:15 PM

మారుతున్న టెక్నాలజీ ప్రకారం బ్యాంకింగ్ రంగంలో కీలకమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తాయి. అత్యవసర సమయంలో వాడుకోడానికి, కార్డు ద్వారా నగదు రహిత చెల్లింపులకు ఉపయోగపడతాయని చాలా మంది విరివిగా క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలోని ఉద్యోగస్తులు ఎక్కువగా క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. ఎందుకంటే క్రెడిట్ కార్డులతో షాపింగ్‌లు చేయడంతో పాటు రెంట్ పేమెంట్స్, ఇతర బిల్లులు కట్టడానికి ఉపయోగకరంగా ఉంటుందని వారి భావన. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, ఫీజులను సవరించింది. కొత్త ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు 17 మార్చి 2023 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఎస్‌బీఐ ప్రాసెసింగ్ ఫీజు రూ.99 నుంచి రూ.199 కు పెంచినట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.  వీటితో పాటు ట్యాక్సులు అదనంగా ఉంటాయని తెలిపింది. పెంచిన చార్జీలపై అవగాహన కల్పించేలా ఇప్పటికే ఎస్‌బీఐ కస్టమర్లకు మెయిల్స్ పంపింది. 

మారిన చార్జీలు, నిబంధనలు ఇవే

ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ కార్డ్ హోల్డర్ల కోసం జనవరి 2023 నుంచి కొన్ని నియమాలను సవరించారు. వోచర్, రివార్డ్ పాయింట్ల రిడీమ్‌కు సంబంధించి రెండు నియమాలు ఉంటాయి. సింప్లి క్లిక్  క్లియర్‌ట్రిప్ వోచర్ ఒకే లావాదేవీలో మాత్రమే రీడీమ్ చేయాలని సవరించింది. అయితే ఈ ఆఫర్ మరే ఇతర ఆఫర్/వోచర్‌తో కలిపి ఉండకూడదని కంపెనీ వెబ్‌సైట్‌లో తెలిపారు. అలాగే అమెజాన్ వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే చెల్లింపులకు సంబంధించి ఇచ్చే రివార్డు పాయింట్లను 10 X నుంచి 5Xకు సవరించింది. అయితే అపోలో 24X7, నెట్ మెడ్స్, క్లియర్ ట్రిప్ వంటి సైట్ల ద్వారా అందించే పాయింట్లను మాత్రం యథాతధంగా అమలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!