టాప్ 10 న్యూస్ @ 1 PM
1. భారీ వర్షాలతో ఉత్తరాది విలవిల.. యూపీలో నాలుగు రోజుల్లో 73 మంది మృతి ఉత్తరాదిని భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. ఒక్క యూపీలోనే నాలుగు రోజుల్లో 73 మంది మృతి చెందారు. ఈ వారం రోజుల్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రెడ్ ఎలర్ట్ జారీ చేసే విషయమై అధికారులు.. Read More 2.చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ..ఏపీ హైకోర్టు నోటీసులు! ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కుప్పం […]
1. భారీ వర్షాలతో ఉత్తరాది విలవిల.. యూపీలో నాలుగు రోజుల్లో 73 మంది మృతి
ఉత్తరాదిని భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. ఒక్క యూపీలోనే నాలుగు రోజుల్లో 73 మంది మృతి చెందారు. ఈ వారం రోజుల్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రెడ్ ఎలర్ట్ జారీ చేసే విషయమై అధికారులు.. Read More
2.చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ..ఏపీ హైకోర్టు నోటీసులు!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కుప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసిన.. Read More
3.చెన్నైలో బతుకమ్మ సంబురాలు.. ఆటపాటలతో ఆడపడుచుల సందడి..!
చెన్నైలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లా పాపలు, మహిళలు, యువతులు అంతా ఒక్కచోట చేరి ఆటపాటలతో హోరెత్తించారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతిని.. Read More
4.ఏటీఎంల తీరుపై న్యూ రూల్స్.. ఇక సామాన్యుడికి పండగే..!
సామాన్యుడి సమస్యలను అర్థం చేసుకున్న ఆర్బీఐ.. అందుకు తగ్గట్లు కొన్ని కొత్త రూల్స్‌ను ప్రకటించింది. ఇప్పటి వరకు నగదును తీసుకునేందుకు ఉపయోగించే ఏటీఎంలలో సమస్యలు తలెత్తితో సదరు కస్టమర్ బ్యాంకుల చుట్టు తిరగాల్సి.. Read More
5.ఎటూ తేలని 60 వేల ఇంటర్ విద్యార్థుల ఫ్యూచర్.. బోర్డు ఏమంటోంది ?
తెలంగాణాలో దాదాపు 60వేల మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. వీరు చదువుతున్న 159 జూనియర్ కాలేజీలకు అనుబంధ ప్రతిపత్తిని మంజూరు చేయడంలో జాప్యం జరగడమే.. Read More
6.జస్ట్ ఫన్ కోసం.. రూ.23 కోట్ల చేపను వదిలేశారు..!
ఐర్లాండ్‌కు చెందిన డేవ్ ఎడ్వర్డ్స్ తన టీంతో కలిసి సరదా కోసం చేపలు పట్టడానికి వెళ్లాడు. అయితే వారు వేసిన వలలో 8.5 అడుగులున్న ట్యూనా చేప చిక్కింది. దీన్ని జపాన్ మార్కెట్ లో అమ్మితే రూ.23 కోట్లు వస్తాయి. జస్ట్ చేపల్ని పట్టుకుని.. Read More
7.రాశీ, రంభలకు విజయవాడ కోర్టు షాక్..ఇంతకీ ఏమైందంటే?
తెలుగు తెరను ఒకప్పుడు ఏలిన హీరోయిన్స్ రాశి, రంభ. పలు విజయవంతమైన సినిమాలలో నటించి వీరిద్దరూ తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. కాగా హీరోయిన్స్‌గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత వీరు ‘కలర్స్’ అనే.. Read More
8.చంద్రబాబునాయుడు కాలనీలో.. వీడు చేసిన పనికి..!
సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి.. రోజుకో క్రైం స్టోరీ చూడాల్సి వస్తోంది. కొందరు సైబర్ క్రైం చేస్తే.. మరికొందరు.. దానిని దుర్వినియోగం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. అంతేకాదు.. అరచేతిలో ఉండే ఈ ఫోన్‌లో నీలిచిత్రాలను చూస్తూ.. Read More
9.ఎయిర్ పోర్టులో పురిటినొప్పులు.. పాపం ! ఆ తల్లికి ఏమైంది ?
ఫిలిప్పీన్స్ కు చెందిన ఓ మహిళ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈమె ప్రయాణిస్తున్న విమానం నగరంలో ఎమర్జెన్సీ లాండింగ్ కాగానే.. పండంటి బిడ్డ పుట్టాడు. 37 వారాల గర్భవతి అయిన ఈమె.. Read More
10.భార్య హఠాన్మరణం.. భర్త ఏం చేశాడో తెలుసా..?
కట్టుకున్న భార్య కడాదాక ఉంటుందనుకున్నాడు. అయితే విధి చాలా విచిత్ర మైనది.. కడాదాక ఉంటుందనుకున్న తన భార్యను.. ఆ భర్త నుంచి ఆ దేవుడు ముందే దూరం చేశాడు. అంతే తన భార్య లేదన్న దిగులుతో.. Read More