టాప్ 10 న్యూస్ @ 6PM

1.ఇస్రో రాకెట్లకు బూస్ట్… స్పేస్ టెక్నాలజీకి హైప్ .. రెండో చంద్రయాన్ మిషన్ కి సిధ్ధ[పడుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో .. ఇక దేశంలో తయారయ్యే రాకెట్లపై ‘ గుత్తాధిపత్యం ‘ వహించబోతోంది. ఇదే విషయాన్ని గమనించి..ఇండియాలో స్పేస్ టెక్నాలజీ స్టార్టప్…Read more 2.ప్రైవేట్ స్కూళ్లకూ ‘అమ్మఒడి’..ప్రతి తల్లికి 15 వేలు సందిగ్ధతకు తెరపడింది. ఇకపై ఎటువంటి అనుమానాలు లేవు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ‘అమ్మఒడి’ పథకం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకూ వర్తిస్తుందని […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 23, 2019 | 6:00 PM

1.ఇస్రో రాకెట్లకు బూస్ట్… స్పేస్ టెక్నాలజీకి హైప్ ..

రెండో చంద్రయాన్ మిషన్ కి సిధ్ధ[పడుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో .. ఇక దేశంలో తయారయ్యే రాకెట్లపై ‘ గుత్తాధిపత్యం ‘ వహించబోతోంది. ఇదే విషయాన్ని గమనించి..ఇండియాలో స్పేస్ టెక్నాలజీ స్టార్టప్…Read more

2.ప్రైవేట్ స్కూళ్లకూ ‘అమ్మఒడి’..ప్రతి తల్లికి 15 వేలు

సందిగ్ధతకు తెరపడింది. ఇకపై ఎటువంటి అనుమానాలు లేవు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ‘అమ్మఒడి’ పథకం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకూ వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది…Read more

3.రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు!

ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి శుక్రవారం ప్రవేశించాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా…Read more

4.ఢిల్లీలో మహిళా జర్నలిస్టుపై కాల్పులు

దేశరాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ మహిళా జర్నలిస్టుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన…Read more

5.ఒంగోలులో కీచక పర్వం..మైనర్ బాలికపై

ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఐదురోజులపాటు బాలికను నిర్భందించి అమానవీయంగా అత్యాచారం చేశారు. ఎలాగోలా వారినుంచి బయటపడ్డ బాలిక..Read more

6.మంత్రి మల్లారెడ్డి మానవత్వం

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని గౌరీ ఆశ్రమంలో ఒక అనాధ అమ్మాయి వివాహాన్ని మల్లారెడ్డి దంపతులు ఘనంగా జరిపించారు. ఆదివారం నాడు ఆశ్రమంలోని…Read more

7.ఐసీసీ వరల్డ్ కప్ 2019: విరాట్‌ కోహ్లీకి జరిమానా!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి జరిమానా పడింది. ఐసీసీ నియమావళి ఉల్లంఘించడంతో అతడి మ్యాచ్‌ ఫీజులో 25శాతం కోత విధించింది. శనివారం అఫ్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ అలీం దార్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు…Read more

8.ఆరంభమే మనది..వరల్డ్ కప్ హిస్టరీలో హ్యాట్రిక్ వికెట్స్

పసికూన అనుకున్న అఫ్గానిస్తాన్‌ వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించినంత పని చేసింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించిన అఫ్గాన్ ఫ్లేయర్స్ చివరి ఓవర్‌ వరకు భారత్‌ను బెంబేలెత్తించారు. ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ విజయం సాధించడం…Read more

9.కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విలియంసన్!

ప్రపంచక్‌పలో లక్ష్య ఛేదన ఏమాత్రం సులువుకాదు. అలాంటి ఛేజింగ్‌లలో కెప్టెన్‌ అజేయ సెంచరీతో జట్టును విజయపథాన నిలపడం మామూలు విషయం కాదు. గత బుధవారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సెంచరీతో…Read more

10.‘కబీర్ సింగ్’ ‘బాహుబలి’ని బీట్ చేస్తాడా!

మరో తెలుగు దర్శకుడు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాడు. బాహుబలి సినిమాతో రాజమౌళి బాలీవుడ్ దర్శకులని భయపెట్టాడు. బాక్స్ ఆఫీస్ సునామీ అనే ఎలా ఉంటుందో రాజమౌళి చూపించాడు. ఇప్పుడు యువ దర్శకుడు సందీప్ వంగా.. బాలీవుడ్‌లో…Read more