AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేణు దేశాయ్: నేను ఏ పార్టీకి సపోర్ట్ కూడా కాదు

రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ఇమేజ్‌‌ని డ్యామేజ్ చేయడానికి వైసీపీతో కలిసి సాక్షి టీవీ లోగో పట్టుకుని పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఉన్న రోజునే మంత్రాలయంలో ప్రత్యక్షం అయ్యారని ఆమెపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్స్‌ని తిప్పికొట్టారు పవన్ మాజీ భార్య. ఈ సందర్భంగా రేణు మాట్లాడుతూ.. ‘రైతు సమస్యలపై ఓ చిత్రం చేస్తున్నా. దానిలో భాగంగా టీవీ షో చేసి రైతుల ఆత్మహత్యలు, వారి కష్టాలను […]

రేణు దేశాయ్: నేను ఏ పార్టీకి సపోర్ట్ కూడా కాదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 03, 2019 | 3:05 PM

Share

రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ఇమేజ్‌‌ని డ్యామేజ్ చేయడానికి వైసీపీతో కలిసి సాక్షి టీవీ లోగో పట్టుకుని పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఉన్న రోజునే మంత్రాలయంలో ప్రత్యక్షం అయ్యారని ఆమెపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్స్‌ని తిప్పికొట్టారు పవన్ మాజీ భార్య.

ఈ సందర్భంగా రేణు మాట్లాడుతూ.. ‘రైతు సమస్యలపై ఓ చిత్రం చేస్తున్నా. దానిలో భాగంగా టీవీ షో చేసి రైతుల ఆత్మహత్యలు, వారి కష్టాలను తెలుసుకోవడానికి రిపోర్టర్‌గా మారా. ఇలా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను కామ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఉండి ఇంకా ఎక్కువ సమస్యలు తెచ్చుకున్నానని తెలిపారు

నేను ఇంతకు ముందే చెప్పా ఏ పొలిటికల్ పార్టీలో జాయిన్ కాను అని. మీకు కొంచెం అయినా బుద్ధి ఉండాలి కదా..నేను ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే అది సీక్రెట్‌గా ఉండదు. ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఎవరైనా పార్టీలో జాయిన్ అయితే ప్రెస్ మీట్‌ పెట్టి మరీ వెళ్తారు. సైలెంట్‌గా పార్టీలోకి వెళ్లరు. నేను ఏ పార్టీలోకి వెళ్లడమే కాదు.. ఏ పార్టీకి సపోర్ట్ కూడా కాదు. ప్రస్తుతం నేను రైతు సమస్యల్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నా. పనీపాటా లేని ముర్ఖులు ఈ విషయంపై అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారంటూ తనపై నెగిటివ్‌ కామెంట్ చేసే వాళ్లకు వార్నింగ్ ఇచ్చింది రేణు దేశాయ్.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్