బాబోయ్.. దురదృష్టకరం.. ఇంట్లో ఈ మొక్కలు ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదు!
Samatha
17 January 2026
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో కొన్ని మొక్కలు అస్సలే ఉండకూడదంట. అవి ఏవి అంటే?
వాస్తు శాస్త్రం
ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది రకరకాల మొక్కలను ఇంటిలో నాటుకుంటారు.
మొక్కలు
కానీ కొన్ని రకాల మొక్కలను ఇంటిలో నాటడం వలన అది ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తుందంట. ముఖ్యంగా అనేక సమస్యలకు కూడా కారణం అవుతుందంట. దాని గురిచి తెలుసుకుందాం.
దురదృష్టకర మొక్కలు
ఎట్టి పరిస్థితుల్లో ఇంటిలో రావి చెట్టు ఉండకూడదంట. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో రావి చెట్టు ఉండటం వలన కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి.
రావి చెట్టు
అలాగే ఇంటిలో చింత చెట్టు ఉండటం కూడా మంచిది కాదంట. ఇది ఇంటిలో ఉండటం వలన , కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, ఇంటిలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది.
చింత చెట్టు
గోరింటాకు మొక్క కూడా ఇంటిలో ఉండటం మంచిది కాదంట. దీని వలన ఇంట్లో ఆనందకర వాతావరణం నశించి పోతుందంట. ప్రతికూల శక్తి పెరుగుతుంది.
గోరింటాకు
అలాగే ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లో బాబూల్ మొక్క కూడా ఉండకూడదంట. ఇది ఇంటిలో వివాదాలకు కారణం అవుతుందంటున్నారు పండితులు.
బాబుల్
అదే విధంగా ఇంటిలో ముళ్ల మొక్కలు ఉండటం కూడా మంచిది కాదంట. ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.