చాణక్య నీతి : భార్య భర్తలు కలిసి అస్సలే చేయకూడని పనులు ఇవే!

Samatha

16 January 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన చాలా విషయాలను తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా తన కాలంలో గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు.

చాణక్య నీతి

చాణక్యుడిని పండితుడు, తత్వవేత్త, రాజకీయ పండితుడు అని కూడా అంటారు. ఎందుకంటే ఈయనకు అన్ని అంశాలపై మంచి పట్టు ఉంటుంది.

గొప్ప పండితుడు

చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా చాలా విషయాలను తెలియజేయడం జరిగింది, అదే విధంగా ఆయన భార్య భర్తలకు సంబంధించి కూడా కొన్ని విషయాలను తెలిపాడు.

నీతి శాస్త్రం పుస్తకం

ముఖ్యంగా భార్య భర్తలు కలిసి కొన్ని పనులు అస్సలే చేయకూడదు ఆయన తెలిపారు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

చేయకూడని పనులు

భార్య భర్తలు ఇద్దరూ ఒకేసారి ధ్యానం చేయడం మంచిది కాదంట, దీని వలన పరధ్యానంలో పడతారు, ఇది మంచిది కాదంటున్నాడు చాణక్యుడు.

ధ్యానం చేయడం

అదే విధంగా స్త్రీ, పురుషులు ఇద్దరూ కూడా ఒకరి ముందు ఒకరు బట్టలు ఎప్పుడూ మార్చుకోకూడదంట. ఇది మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.

బట్టలు మార్చుకోవడం

అలాగే కొంత మంది భార్య భర్తలు ఇద్దరూ కలిసి చదువుకుంటారు, కానీ ఇలా చేయకూడదు, దీని వలన శ్రద్ధ తగ్గుతుందంట. అందేకే కలిసి చదువుకోకూడదు.

చదువుకోవడం

ఇక కొంత మంది ఒకే ప్లేట్‌‌లో కలిసి భోజనం చేస్తారు. ఇలా కలిసి భోజనం చేయడం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.

భోజనం చేయడం