దేవదేవుని సమాచారం

అఖిలాండకోటి బ్రహ్మాంఢనాయకుడు తిరుమల శ్రీవారి నిన్నటి(శనివారం) హుండీ ఆదాయం రూ.1.92 కోట్లుగా లెక్కతేలింది. మొత్తంగా 20,269 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 6,613 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈరోజు తిరుమలలో స్వామివారికి పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు. కోవిడ్ కారణంగా ఆలయంలో ఏకాంతంగా అర్చకులు ఈ క్రతువును స్వామివారికి నిర్వహిస్తారు.

Click on your DTH Provider to Add TV9 Telugu