చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

ఏపీలో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వైర‌స్ తీవ్రత అధికంగా ఉంది.

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు
Follow us

|

Updated on: Sep 05, 2020 | 7:59 AM

ఏపీలో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వైర‌స్ తీవ్రత అధికంగా ఉంది. దీంతో స‌ద‌రు జిల్లాల్లో కోవిడ్ కట్టడికి ప‌టిష్ఠ‌ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునే విధంగా మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ ఐదు రాష్ట్రాల్లోని 15 జిల్లాల అధికారులకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి, మరణాల రేటును 1 శాతం దిగువకు తీసుకురావడానికి ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేయాల‌ని ఆదేశించింది.

ఆయా జిల్లాల్లో వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉన్నందునే ఈ సూచనలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్ తెలిపారు. కంటైన్మెంట్‌ జోన్లను, హోమ్‌ ఐసోలేషన్‌ కేసులను కట్టుదిట్టంగా పర్యవేక్షించడం, కరోనా టెస్టుల సంఖ్యను పెంచడం, త్వ‌రిత‌గతిన‌ వైద్యం అందించ‌డం వంటి చర్యలు చేపట్టాలని కోరామన్నారు.

Also Read : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..