Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: అభి-అఖిల్‌ మధ్య మాటల యుద్ధం.. హారికపై సొహైల్‌ బాడీ షేమింగ్‌ కామెంట్లు

ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్‌ నామినేషన్ ప్రక్రియ హాట్‌హాట్‌గా జరిగింది. కంటెస్టెంట్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా అభిజిత్‌-అఖిల్‌.. హారిక-సొహైల్‌లు కొట్టుకునే దాకా వెళ్లారు.

Bigg Boss 4: అభి-అఖిల్‌ మధ్య మాటల యుద్ధం.. హారికపై సొహైల్‌ బాడీ షేమింగ్‌ కామెంట్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 17, 2020 | 7:49 AM

Abhijeet Akhil fight: ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్‌ నామినేషన్ ప్రక్రియ హాట్‌హాట్‌గా జరిగింది. కంటెస్టెంట్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా అభిజిత్‌-అఖిల్‌.. హారిక-సొహైల్‌లు కొట్టుకునే దాకా వెళ్లారు.

తనను తాను పులిగా అభివర్ణించుకున్న అఖిల్‌.. తాను సీక్రెట్ రూంకి వెళ్లిన తరువాత అభిజిత్‌ తన గురించి బ్లఫ్ అంటూ తప్పుగా మాట్లాడాడని అన్నాడు. అభిజిత్‌ రోబో టాస్క్‌లో తప్పితే మరో టాస్క్‌లో ఆడినట్టుగా తనకు కనిపించలేదని, ఆడుతున్నాడు కానీ.. ఇమ్యూనిటీ అవసరం లేదు, ప్రజలు సేవ్ చేస్తారన్న కాన్ఫిడెంట్‌తో ఉన్నాడని అన్నాడు.

అంతటితో ఆగకుండా ఓ కథను చెప్పుకొచ్చాడు. మటన్ షాపు ఓనర్ మేకకి గడ్డి చూపించాడు. మేక లోపలికి వెళ్లిపోయింది. తరువాత ఏం కాలేదు అభి.. మేకని మటన్ షాపు ఓనర్ ఎక్స్ ట్రా ప్రోటీన్స్ పెట్టి పులిగా బయటకు వదిలాడు. అదే నేను కెప్టెన్ అయ్యా అంటూ తన గురించి ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు. అందరూ టాస్క్‌లు ఆడి కెప్టెన్‌ అయ్యారు. కానీ నాకు మాత్రం ఎవరితోనే గెలవకుండానే ఇమ్యునిటీ ఇచ్చి బిగ్‌బాస్‌ కెప్టెన్‌ని చేశారు అంటూ డబ్బా కొట్టుకున్నాడు.

వెంటనే అఖిల్‌ మిస్‌ అయిన లాజిక్‌ని పట్టుకున్న అభి.. మేక ఎప్పుడూ పులి కాదు, బ‌లైతద‌‌ని కౌంట‌రిచ్చాడు. మధ్యలో ఒక‌మ్మాయి గురించి అని అఖిల్ స్టార్ట్ చేయ‌బోతుంటే.. అమ్మాయి విష‌యం మ‌ధ్య‌లోకి లాగ‌కు అంటూ ఆ విషయాన్ని ఆపేశాడు అభి. నాకు 32, నీది 25 ఏళ్లు.. బ‌చ్చాగానివి.. ఛ‌ల్‌ఛ‌ల్‌, జా అంటూ అభి, అఖిల్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు. అయినా స‌రే త‌గ్గ‌ని అఖిల్ 25 ఏళ్ల‌లోనే తాను బిగ్‌బాస్‌కు వ‌చ్చాన‌ని ఏదో గొప్పగా చెప్పుకొచ్చాడు.

ఆ తరువాత సొహైల్‌.. హారిక తనను చిచ్చుబుడ్డి అన్నందుకు బాధపడ్డానని అన్నాడు. ఆమెను ఎప్పుడూ ఒక్క‌మాట కూడా అన‌లేదు అని బాధ‌ప‌డుతూనే సీరియ‌స్ అయ్యాడు. దీనిక స్పందించిన హారిక నీ అవ్వ పో అన‌డం నీకు ఊత‌ప‌దం అయితే వేస్ట్‌గాడు అనేది నాకు ఊత‌ప‌దం అని స్ప‌ష్టం చేసింది. అలా ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరగ్గా.. గింతంత లేవు, ఆపు అని సొహైల్‌ బాడీ షేమింగ్‌ కామెంట్లు చేశాడు. నాహైట్‌ని ఎందుకు అంటున్నావు. నువ్వు మాస్ అయితే నేను ఊరమాస్.. నాతో రుబాబుగా మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.

ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ సహా అగ్రనేతలు
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ సహా అగ్రనేతలు
ఈ సుకుమారి ప్రేమకై వెన్నెల తపస్సు చేస్తోంది.. స్టన్నింగ్ పాయల్..
ఈ సుకుమారి ప్రేమకై వెన్నెల తపస్సు చేస్తోంది.. స్టన్నింగ్ పాయల్..
ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. ఉగ్రదాడిలో మృతి..
ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. ఉగ్రదాడిలో మృతి..
టీమిండియా ప్లేయర్‌కి బిగ్ షాక్.. ప్లేయింగ్ XI నుంచి ఔట్?
టీమిండియా ప్లేయర్‌కి బిగ్ షాక్.. ప్లేయింగ్ XI నుంచి ఔట్?
మనసులో దాచుకుంటే బంధం బలహీనమైపోతుంది.. మీ భాగస్వామికి చెప్పండి
మనసులో దాచుకుంటే బంధం బలహీనమైపోతుంది.. మీ భాగస్వామికి చెప్పండి
పహల్గామ్‌లో ఘటన పై చిరంజీవి, కమల్, మోహన్ లాల్
పహల్గామ్‌లో ఘటన పై చిరంజీవి, కమల్, మోహన్ లాల్
హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..
హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..
అందం ఈ సొగసరి సోయగానికి పాద దాసి.. డేజ్లింగ్ సాయి ధన్షిక..
అందం ఈ సొగసరి సోయగానికి పాద దాసి.. డేజ్లింగ్ సాయి ధన్షిక..
బ్లూ ఫిలిమ్స్‌లో నటించమని ఫోర్స్ చేశారు..
బ్లూ ఫిలిమ్స్‌లో నటించమని ఫోర్స్ చేశారు..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..