AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సారి ఎలిమినేషన్‌లో తమన్నా ఔట్

బిగ్‌బాస్.. ఈ హౌస్‌లో ఏమైనా జరగవచ్చు. బిగ్‌బిస్-3 తెలుగు సీజన్ హాట్‌హాట్‌గా జరుగుతోంది. మొత్తానికి ఇంటి సభ్యులందరూ.. ఏమాత్రం తొణకకుండా వాళ్ల వాళ్ల విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. నువ్వు నన్ను ఎలిమినేట్ చేశావు కాబట్టి.. నేను నిన్ను చేశాను.. ఇదే.. సోమవారం బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్ ప్రక్రియలో చోటుచేసుకుంది. కాగా.. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ తమన్నా నానా హంగామా చేసింది. నోటికి ఎలా వస్తే.. అలా ఇష్టమొచ్చిన్నట్లు కంటెస్టెంట్ రవిపై నోరుపారేసుకుంది. కానీ.. రవి ఏమాత్రం తమన్నా […]

ఈ సారి ఎలిమినేషన్‌లో తమన్నా ఔట్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 06, 2019 | 8:03 AM

Share

బిగ్‌బాస్.. ఈ హౌస్‌లో ఏమైనా జరగవచ్చు. బిగ్‌బిస్-3 తెలుగు సీజన్ హాట్‌హాట్‌గా జరుగుతోంది. మొత్తానికి ఇంటి సభ్యులందరూ.. ఏమాత్రం తొణకకుండా వాళ్ల వాళ్ల విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. నువ్వు నన్ను ఎలిమినేట్ చేశావు కాబట్టి.. నేను నిన్ను చేశాను.. ఇదే.. సోమవారం బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్ ప్రక్రియలో చోటుచేసుకుంది. కాగా.. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ తమన్నా నానా హంగామా చేసింది. నోటికి ఎలా వస్తే.. అలా ఇష్టమొచ్చిన్నట్లు కంటెస్టెంట్ రవిపై నోరుపారేసుకుంది. కానీ.. రవి ఏమాత్రం తమన్నా కామెంట్స్ స్పందించలేదు.

కాగా.. ఈ సారి ఎలిమినేషన్‌లో తమన్నా, వితికా, పునర్నవి, రాహుల్, బాబా భాస్కర్ ఉండగా… ఇందులో ఎక్కవగా సేవ్ పొజిషన్‌లో ఉంది బాబా భాస్కర్ మాస్టర్‌ అనే చెప్పాలి. అలాగే.. వితిక, రాహుల్ కూడా తన స్టైల్లో గేమ్ ఆడుతున్నారు. కానీ.. తమన్నా మత్రం వచ్చినకాన్నుంచీ.. ఎవరిని టార్గెట్ చేద్దామా..! అని చూస్తోంది.

అయితే.. ఇప్పుడు అదే తమన్నాను చిక్కుల్లో పడేసిందంటున్నారు బిగ్‌బాస్‌ 3 ప్రేక్షకులు. అలా నోరు పారేసుకుంటే.. ఈసారి ఎలిమినేషన్‌లో తమన్నా బయటకు వెళ్లడం ఫిక్స్ అని వాళ్ల వాళ్ల అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇక పునర్నవి విషయంలోనూ ప్రేక్షకులు అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ.. ఇంటి సభ్యులందరికీ మాత్రం తమన్నా చుక్కలు చూపిస్తాననడం.. అసభ్యకరమైన కామెంట్స్ చేయడంతో.. తన గొయ్యిని తానే తవ్వుకుంటుందోమో అని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి.. ఈసారి మూడోవారం బిగ్‌బాస్‌ 3 హౌస్‌లో కాస్త హాట్‌గానే ఉండబోతోంది.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు