AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేయ్ నీకు సిగ్గులేదురా.. చుక్కలు చూపిస్తా.. తమన్నా వీరంగం

‘బిగ్‌బాస్’ మూడో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ మొదలవ్వడంతో బిగ్‌బాస్ హౌస్‌లో గందరగోళానికి దారి తీసింది. నామినేషన్ కోసం ఓ ముద్రను ముఖాలు, దేహంపై వేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇది బాబా భాస్కర్‌తో మొదలై పునర్నవి భూపాళంతో ముగిసింది. అయితే ఈ మధ్యలో పలు వివాదాలు, అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఇక ఈ క్రమంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా రెచ్చిపోయింది. నామినేషన్ ప్రక్రియలో తన గురించి అభిప్రాయం చెప్పిన రవికృష్ణపై […]

రేయ్ నీకు సిగ్గులేదురా.. చుక్కలు చూపిస్తా.. తమన్నా వీరంగం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 06, 2019 | 7:27 AM

Share

‘బిగ్‌బాస్’ మూడో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ మొదలవ్వడంతో బిగ్‌బాస్ హౌస్‌లో గందరగోళానికి దారి తీసింది. నామినేషన్ కోసం ఓ ముద్రను ముఖాలు, దేహంపై వేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇది బాబా భాస్కర్‌తో మొదలై పునర్నవి భూపాళంతో ముగిసింది. అయితే ఈ మధ్యలో పలు వివాదాలు, అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఇక ఈ క్రమంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా రెచ్చిపోయింది. నామినేషన్ ప్రక్రియలో తన గురించి అభిప్రాయం చెప్పిన రవికృష్ణపై మండిపడింది.

నీ కోసం నా స్నేహితుడు(బాబా భాస్కర్‌)ను నామినేట్ చేస్తే.. నీవు నా గురించి తక్కువ చేసి చెబుతావా.. సిగ్గులేదురా అంటూ గరం గరం అయ్యింది. అంతటితో ఆగకుండా నువ్వు మగరూపంలో ఉన్న ట్రాన్స్‌జెండర్ అంటూ నానా మాటలు అంది. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్.. ఇలానే మాట్లాడుతా.. నీకు చుక్కలు చూపిస్తా అంటూ సీరియస్ అయ్యింది. అతడితో పాటు అలి రజా, రాహుల్‌ను టార్గెట్ చేసుకొని మాటలు జారారు. దాంతో పునర్నవి సీన్‌లోకి వచ్చి.. నా మీద నీకు గౌరవం ఉంటే మాట్లొద్దరు. నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దు. నా మాట విను అని రిక్వెస్ట్ చేయడంతో కాసేపు ఆగింది. మొత్తానికి ఎపిసోడ్ మొత్తం తమన్నా హంగామా కొనసాగింది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!