బిగ్‌బాస్ 3: టైటిల్ విన్నర్‌ ఎవరో తనకు తెలుసంటున్న రవి..!!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం ఈ షో టాప్‌ రేటింగ్‌తో ముందుకు దూసుకెళ్తుంది. కొట్లాటలు.. తిట్టులతో.. ఇప్పటిదాకా నడిచిన ఈ షో.. చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే ముగింపుదశకు చేరుకున్న ఈ షోకి.. మరో వారంలోనే శుభం కార్డ్ పడనుంది. ఆది నుంచి ఇప్పటివరకూ.. ఫుల్ కాంట్రవర్సియల్ షోగా బిగ్‌బాస్ 3 నిలుస్తుందనే చెప్పవచ్చు. కాగా.. టైం దగ్గర పడే కొద్దీ.. బిగ్‌బాస్‌లో ఊహించని ట్వీస్ట్‌లు ఎదురవుతోన్నాయి. అయితే.. బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తనకు […]

బిగ్‌బాస్ 3: టైటిల్ విన్నర్‌ ఎవరో తనకు తెలుసంటున్న రవి..!!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 27, 2019 | 8:52 AM

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం ఈ షో టాప్‌ రేటింగ్‌తో ముందుకు దూసుకెళ్తుంది. కొట్లాటలు.. తిట్టులతో.. ఇప్పటిదాకా నడిచిన ఈ షో.. చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే ముగింపుదశకు చేరుకున్న ఈ షోకి.. మరో వారంలోనే శుభం కార్డ్ పడనుంది. ఆది నుంచి ఇప్పటివరకూ.. ఫుల్ కాంట్రవర్సియల్ షోగా బిగ్‌బాస్ 3 నిలుస్తుందనే చెప్పవచ్చు. కాగా.. టైం దగ్గర పడే కొద్దీ.. బిగ్‌బాస్‌లో ఊహించని ట్వీస్ట్‌లు ఎదురవుతోన్నాయి.

అయితే.. బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తనకు తెలుసంటూ.. యాంకర్ రవి.. సోషల్‌ మీడియా వేదికగా చెప్పాడు. యాంకర్ ప్రదీప్‌కి బర్త్‌డే విషెస్‌ గురించి చెప్తూ.. బిగ్‌బాస్ షో గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఓ వీడియోలో.. అలీ గురించి.. అతని ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పుకొచ్చాడు. నేను బిగ్‌బాస్‌లో ఉన్న అందరికీ సపోర్ట్ చేస్తున్నానని.. కానీ.. అలీ.. నా ఫ్యామిలీ పర్సన్ అని చెప్పుకొచ్చాడు.

కానీ.. ఇప్పుడున్న షోలన్నీ.. రేటింగ్‌, డబ్బుల కోసమే కానీ.. ఫ్యాన్స్‌, అభిమానులు.. షో చూసి.. జస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వండి.. అంతే కానీ.. నెగిటివిటీని.. ట్రోల్ చేయకండి. ఈ విషయాలని.. పర్సనల్‌గా తీసుకొని.. బూతులు తిట్టవద్దని.. హౌస్‌ నుంచి బయటకి వచ్చిన హౌస్‌మెంట్స్ అందరూ.. ఫ్రెండ్లీగా ఉంటారని.. రేపు మీరే.. పిచ్చివాళ్లు అవుతారని వీడియోలో చెప్పుకొచ్చాడు. కాగా.. నా ఫుల్ సపోర్ట్ మొత్తం అలీకేనని ఇన్‌డైరెక్ట్‌గా వీడియోలో చెప్పాడు రవి. అంతేకాకుండా.. అలీ రెజాను ఫైనలిస్ట్‌గా నాగార్జున గారి పక్కన చూడాలని ఉందని తెలిపాడు రవి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

కానీ.. ప్రేక్షకుల ఓటింగ్‌తో.. ఊహించని.. ట్విస్ట్‌తో.. అలీ రెజా.. శనివారం బిగ్‌బాస్ షోలో.. సేవ్ కాలేదు. ఈ వారం ఎలిమినేషన్‌లో వరుణ్ సందేశ్, అలీ, శివజ్యోతి ఎలిమినేషన్‌లో ఉన్నారు. చూడాలి.. ఆదివారం ఎవరు బయటకు వెళ్తారో.