AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీముఖిని టార్గెట్ చేసిన రాహుల్ ఆర్మీ.. రెండు వైపులా అన్ లక్కీ!

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరి అంకంకు చేరుకుంది. 17 కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో.. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఇక వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానుండగా.. ఫైనల్‌కు చేరిన ఐదుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ టైటిల్ కోసం తలబడనున్నారు. హౌస్‌లో రాహుల్, వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, శివజ్యోతి, శ్రీముఖిలు ఉండగా.. ఇందులో రాహుల్ సిప్లిగంజ్ టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో […]

శ్రీముఖిని టార్గెట్ చేసిన రాహుల్ ఆర్మీ.. రెండు వైపులా అన్ లక్కీ!
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 26, 2019 | 6:42 PM

Share

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరి అంకంకు చేరుకుంది. 17 కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో.. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఇక వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానుండగా.. ఫైనల్‌కు చేరిన ఐదుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ టైటిల్ కోసం తలబడనున్నారు.

హౌస్‌లో రాహుల్, వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, శివజ్యోతి, శ్రీముఖిలు ఉండగా.. ఇందులో రాహుల్ సిప్లిగంజ్ టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ, శివజ్యోతిలు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటికే బాబా భాస్కర్‌ కూడా ఫైనల్స్‌లోకి ఎంటర్ అయ్యాడు.

అటు సోషల్ మీడియాలో ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడని చర్చ జరుగుతోంది. అంతేకాకుండా శ్రీముఖికి ఈ వారం తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇదంతా కూడా రాహుల్ ఆర్మీ  చేసిన పని వల్లనేనని ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. శ్రీముఖి పుల్లలు పెడుతుందని.. ఆమె ఓవరాక్షన్ చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

ఏది ఏమైనా ఫైనల్ ఫైవ్‌లో శ్రీముఖి కూడా ఉండటం ఖాయమే. కానీ ఆమె చివరి ఇద్దరిలో ఉంటుందో లేదో వేచి చూడాలి. అటు బాబా భాస్కర్, వరుణ్, అలీలకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరవుతారో ఆసక్తికరంగా మారింది.

Follow Us
నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు!
నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు!
అన్నపూర్ణ స్టూడియోకు శంకుస్థాపన రాయి వేసింది ఎవరో తెలుసా.. ?
అన్నపూర్ణ స్టూడియోకు శంకుస్థాపన రాయి వేసింది ఎవరో తెలుసా.. ?
శ్రావణ శుక్రవారం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం ఎందుకు ప్రత్యేకం?
శ్రావణ శుక్రవారం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం ఎందుకు ప్రత్యేకం?
కిలోమీటరు, మైలుకి ఎన్ని అడుగులు వేయాలో తెలుసా..?
కిలోమీటరు, మైలుకి ఎన్ని అడుగులు వేయాలో తెలుసా..?
రూ.500 ఇచ్చేందుకు బాధపడ్డ ఐపీఎస్‌పై అవినీతి ఆరోపణలు!
రూ.500 ఇచ్చేందుకు బాధపడ్డ ఐపీఎస్‌పై అవినీతి ఆరోపణలు!
పిచ్‌ సీక్రెట్ లీక్ చేసిన లంక కెప్టెన్
పిచ్‌ సీక్రెట్ లీక్ చేసిన లంక కెప్టెన్
ఊపిరితిత్తులు లేకుండా జీవిస్తుంది.. తల నరికినా రక్తం రాదు..
ఊపిరితిత్తులు లేకుండా జీవిస్తుంది.. తల నరికినా రక్తం రాదు..
మీరు కూరగాయలు కట్ చేసే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుంది
మీరు కూరగాయలు కట్ చేసే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుంది
యూట్యూబ్ షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్..
యూట్యూబ్ షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్..
లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఏ దిశలో ఉంచాలో..
లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఏ దిశలో ఉంచాలో..